‘హిట్3’ కి ఆడియన్స్ ఇచ్చిన గ్రేట్ లవ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తున్నాం. ఇది తెలుగు సినిమా సక్సెస్. మే అంతా హిట్ 3 ఒక సెలబ్రేషన్ లా వుండబోతోంది: ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని

We are experiencing the great love given by the audience to 'Hit3'. This is a Telugu film success. Hit 3 is going to be a celebration throughout May: Natural Star Nani at the press meet

– హిట్3 సక్సెస్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్ బజ్, ట్రెమండస్ బుకింగ్స్ తో మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది ఒక అద్భుతమైన రిలీజ్ డే.…

HIT 3 Movie Review in Telugu : వాహ్.. అనిపించే యాక్షన్ డ్రామా !

HIT 3 Movie Review in Telugu

చిత్రం: హిట్ 3 విడుదల : 01, మే -2025 రేటింగ్ : 3.25/5 నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను నిర్మాణం: నాని, ప్రశాంతి త్రిపురనేని సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గేసే సంగీతం : మిక్కీ జే మేయర్ ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు (01, మే -2025) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…. కథ: స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్…

షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

Deeksha" Wraps Up Shooting

ఆర్.కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి…

Deeksha” Wraps Up Shooting

Deeksha" Wraps Up Shooting

The film “Deeksha”, produced under the RK Films and Sigdha Creations banners by Dr. Prathani Ramakrishna Goud and P. Ashok Kumar, and directed by RK Goud, stars Kiran and Alekhya Reddy in the lead roles. The cast also includes Aksa Khan, Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohit Sharma in pivotal roles. This love and action entertainer has completed its shooting today in Hyderabad. On this occasion, producer-director Dr. Prathani Ramakrishna Goud shared, “The film revolves around the theme that with determination and perseverance, anything can be achieved. We are presenting…

కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ నివాళి!

24 crafts pay tribute to those killed in Kashmir terror attack under the auspices of the Film Chamber!

ఇటీవల కశ్మిర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది. ఈ క్రమంలో MAA మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామం అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ దాడికి…

TSR Movie Makers Production No. 3: First Schedule Commences

TSR Movie Makers Production No. 3: First Schedule Commences

TSR Movie Makers, known for delivering distinct and memorable cinema, has kick-started the first schedule of its much-anticipated Production No. 3. This upcoming film promises a soul-stirring story woven around love, sacrifice, and the unbreakable bonds of family. Helmed by director Adinarayana Pinisetti and produced by Tirupati Srinivasa Rao, the film features Harikrishna and Bhavya Sri in the lead roles. Their natural on-screen chemistry is set to bring an added emotional depth to this moving narrative. This film is not just a love story—it also delves into relationships among family…

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నెంబర్ 3: మొదటి షెడ్యూల్ ప్రారంభం

https://youtu.be/q9VtNbS9H4c

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, మరియు కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ మరియు భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు. విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయట. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య…

ఘనంగా సూర్య ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక

RETRO will entertain everyone: Suriya at Telugu pre release event

‘రెట్రో’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని…

RETRO will entertain everyone: Suriya at Telugu pre release event

RETRO will entertain everyone: Suriya at Telugu pre release event

“I wish for the grand success of the film ‘Retro’: Vijay Deverakonda at RETRO pre Release event Suriya’s upcoming film has been officially announced under the Sithara Entertainments banner, directed by Venky Atluri Kollywood star Suriya plays the lead role in the film ‘Retro,’ directed by Karthik Subbaraj, with Pooja Hegde as the female lead. Produced under the 2D Entertainment banner led by Suriya and Jyothika, the film is set for a grand worldwide release on May 1. Notably, prominent Telugu production house Sitara Entertainments is distributing the film in…

‘స్వాతిముత్యం’ సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు – ఫోటో జర్నలిస్టులు – పి.ఆర్.ఒలకు ఈనెల 28న సాదర సత్కారం!!

Under the aegis of Swathimuthyam A grand felicitation to senior Film Journalists, Photo-Journalists, and PROs on the 28th of this month!

2000లో రాజమహేంద్రిలో శ్రీకారం చుట్టుకున్న “స్వాతిముత్యం” కల్చరల్ ఆర్గనైజేషన్… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా… తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన, లబ్ధ ప్రతిష్టులైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు – పి.ఆర్.ఒ. లకు చిరు సత్కారం తలపెట్టింది. ఈనెల 28, సోమవారం ఉదయం 10 గంటలకు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ ఆత్మీయ వేడుకకు… హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ భవనంలోని “తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్” వేదిక కానుంది!! సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – రైటర్ – డైరెక్టర్ శ్రీ ప్రభు సభాధ్యక్షత వహించనున్న ఈ వేడుకలో… ప్రముఖ నటులు – నిర్మాత – మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు…