– ఘనంగా ముగిసిన జాతీయ నృత్యోత్సవాలు శివ పార్వతుల సాంగత్యం, విడదీయలేని బంధం ఈ సృష్టికి ఆదర్శం స్ఫూర్తిదాయకం అంటూ బెంగళూరు జంట కళాకారులు నిధగా కరుణాద్, రచనా కరణిక్ ప్రదర్శించిన “ఏకత్వం” అర్ధనా రీశ్వర తత్వానికి నిలువుటద్దం పట్టింది. లక్నో ఘరానా కథక్ నృత్య శైలిలో మురిపించి మైమరపించే మెరుపు కదలికలతో లయ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులుగా జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. కథక్, భరత నాట్యం, కూచిపూడి నృత్య శైలులలో ఉత్కృష్ట అర్ధనారీశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. బెంగళూరులో కరుణాద్ గురుకుల నృత్యాలయం నిర్వహిస్తున్న కళాకారుల జంట నిధగా, రచన కలసి కథక్ లోని తాల్ లయ సౌందర్యంతో కాశ్మిక్ రిథమ్ మొత్తం సృష్టిని నియంత్రిస్తుందని చాటిచెప్పారు. శివుడిలో అర్ధభాగమైన…
Day: June 24, 2026
రజనీకాంత్ – కమల్ హాసన్ ‘ధర్మన్’ ప్రారంభం
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘ధర్మన్’ షూటింగ్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బుధవారం ప్రారంభించింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో నిలబడి ఉన్న రజనీకాంత్, ఆపరేషన్ డ్రస్‌తో పాటు డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు. చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు…
aha OTT Hosts Grand Curtain-Raiser Event for ‘Top Telugu Influencer’
aha OTT, known for consistently engaging audiences with fresh and innovative content, is bringing yet another unique show titled Top Telugu Influencer. The program will feature Manchu Lakshmi, Viva Harsha, and Rashmi as judges. The contestants competing for the Top Telugu Influencer title include the Grandpa Kitchen team, Sindhu, Diana Wonder Woman, Amrutha Fashionista, Ravi Yolo Guy, Anirudh and Praveena, The Dabidi Dibidi Couple, Gautham Uttarandhra Merupu, and Akhil Jackson. The grand curtain-raiser event for Top Telugu Influencer was held today in Hyderabad. Speaking at the event, aha Content Head…
ఘనంగా ఆహా ఓటీటీ ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ షో కర్టెన్ రైజర్ ఈవెంట్
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆహా కంటెంట్ హెడ్ కవిత…
చరణ్ ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : చిరంజీవి
* పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను * పెద్ది చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – ‘పెద్ది’ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ లో మెగాస్టార్ * పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది. * పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. * ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది. * పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు…
