పొల్లాచ్చిలో ‘చిరు158’ హై-ఎనర్జీ షెడ్యూల్‌ పూర్తి

High-energy schedule of 'Chiru 158' wrapped up in Pollachi.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో ‘చిరు158’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.   ‘చిరు158’ కోసం దర్శకుడు బాబీ కొల్లి భారీ…

గే, ట్రాన్స్ జెండర్స్ పై వివక్ష తొలగాలని, వారి హక్కులను కాపాడాలని చెప్పే చిత్రమే “ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ “ – దర్శక నిర్మాత పి. సునీల్ కుమార్ రెడ్డి

"LGBTQ Legal Battle" is a film that advocates for ending discrimination against gay and transgender individuals and protecting their rights — Director-Producer P. Sunil Kumar Reddy.

సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్“. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారు. “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్“ సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా…

“LGBT – A Legal Battle” is a Film that Advocates for Ending Discrimination Against Gay and Transgender People and Protecting Their Rights – Director-Producer P. Sunil Kumar Reddy

“LGBT – A Legal Battle” is a Film that Advocates for Ending Discrimination Against Gay and Transgender People and Protecting Their Rights – Director-Producer P. Sunil Kumar Reddy

Director P. Sunil Kumar Reddy, known for making films based on socially relevant themes, has directed and produced the courtroom drama “LGBT – A Legal Battle” under the Shravya Films banner, with Subhash Chakravarthi Ravada serving as co-producer. The film explores the lives and struggles of gay and transgender individuals. The movie features LB Sriram, Ester Noronha, Raju Kher, Anand Chakrapani, and Preeti Nigam in key roles, alongside real transgender actors. Hima Rathod plays the female lead, while noted activists Chandramukhi, Laila, and gay rights activist Vishnu Teja have delivered…

భారతీరాజా..సృజనాత్మక చిత్రాల సృష్టికర్త

Bharathiraja... Creator of creative films.

* దర్శకుడు భారతీరాజా (1941-2026) * తెలుగులోనూ తనదైన ముద్ర * సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలన్న విజన్‌ కూడా అంతే ముఖ్యం. దర్శకుడి ప్రతిభ బయటపడేది ఇక్కడే. ప్రతి చిత్రం పైనా తనదైన ముద్ర వేసే భారతీరాజా భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు – ఆనందాలు, బాధలు – భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు…

ద‌ర్శ‌కుడు భారతీరాజా మృతికి ఫిలిం క్రిటిక్స్ సంతాపం

Film critics express condolences over the death of director Bharathiraja.

ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకులు, పదహారేళ్ల వయసు, సీతాకోకచిలుక, ఆరాధన వంటి ఎన్నో కళాత్మక కమర్షియల్ చిత్రాల సృష్టికర్త, ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన దిగ్దర్శకులు భారతీరాజా ఇకలేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. కళామతల్లికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు,…

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత

Renowned director Bharathiraja passes away.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు భార‌తీరాజా (84) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్న‌ ఆయ‌న బుధ‌వారం ఉద‌యం ప‌రిస్థితి విష‌మించడంతో చెన్నై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు.…

Happy Birthday to Balayya : తిరుగులేని నటసింహం!

Happy Birthday to Balayya

”పాలమనసు బాలుడు! చమత్కార కృష్ణుడు! సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్ర నటనా దురంధరుడు! చలన చిత్ర, రాజకీయ సవ్యసాచి! నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు.. శతమానం భవతి. – పరుచూరి గోపాల కృష్ణ (ట్విట్టర్) తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని హీరోగా ఎదిగిన నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత నటుడు బాలయ్య. సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. జూన్ 10… అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. తమ హీరో పుట్టినరోజు అంటేనే అభిమానుల్లో ఎంతో హుషారు.…

Actress Indraja Appointed as Jury Chairperson for TFCC Short Film Festival Awards 2026 – Announces TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud

Actress Indraja Appointed as Jury Chairperson for TFCC Short Film Festival Awards 2026 – Announces TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud

• A Great Opportunity for Aspiring Filmmakers – Jury Chairperson Indraja. • Music Director Bheems Ceciroleo (Bhole Shavali) Joins as Jury Member • Awards for the Top 5 Winners in Nearly 30 Categories • Cash Prizes: ₹10,000 for First Place, ₹7,500 for Second Place, ₹5,000 for Third Place • Free Entries Accepted Until June 13th • Grand Awards Ceremony to be Held in Hyderabad on June 21st TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud, who recently announced the TFCC Short Film Festival Awards 2026 with the objective of encouraging and promoting…

టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఇంద్రజ వ్యవహరిస్తారు : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Actress Indraja Appointed as Jury Chairperson for TFCC Short Film Festival Awards 2026 – Announces TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud

– ఈ అవార్డ్స్ ఔత్సాహికులకు గొప్ప అవకాశంగా నిలుస్తుంది – జ్యూరీ ఛైర్ పర్సన్ నటి ఇంద్రజ – జ్యూరీ మెంబర్ గా సంగీత దర్శకుడు భోలే శావలి – దాదాపు 30 కేటగిరీల్లో మొదటి 5 మంది విజేతలకు బహుమతులు – మొదటి విజేతకు రూ.10 వేలు, రెండో విజేతకు రూ.7500, మూడో విజేతకు రూ.5 వేలు – జూన్ 13వ తేదీ వరకు ఉచితంగా ఎంట్రీలను పంపే అవకాశం – జూన్ 21న హైదరాబాద్ లో అవార్డ్స్ ప్రధానోత్సవం చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ కు భారీగా…

నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది

'Peddhi' proved that if you work honestly, a film will definitely be a hit.

ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: ‘పెద్ది’ థ్యాంక్ యూ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ… ప్రేక్షకులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పడానికి ఇక్కడికి…