టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. కాగా.. ‘మాఇంటిబంగారం’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు దర్శకురాలు నందిని రెడ్డిని అభినందించి సినిమా ఘన విజయంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతోంది. దీంతో ఈ సినిమా చెప్పుకోతగ్గ వసూళ్లు రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్…
Day: June 23, 2026
ఘనంగా “నా గురించి నీకు తెలియాలి” మూవీ ప్రారంభం
జ్ఞానమ్మ కలివెల సమర్పణలో సంజన మూవీ మేకర్స్ పతకం పై విశ్వ, ఐశ్వర్య, అనూష హీరో హీరోయిన్లుగా వెంకటేష్ కలివెల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంజన కలివెల నిర్మిస్తున్న “నా గురించి మీకు తెలియాలి” లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇటీవల ప్రారంభం అయినది. హీరో హీరోయిన్లు పై చిత్రికారంచిన ముహూర్తము సన్నివేశానికి క్లాప్ అమిత్ తివారి, కెమెరా స్విచ్ ఆన్ కుమారి సంజన, వెంకటేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా.. దర్శకుడు వెంకటేష్ కలివెల మాట్లాడుతూ…. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో సాగె ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అని ఈచిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి, ముఖ్యంగా హీరో “నా గురించి నీకు తెలియాలి” అని చెప్పే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకె హైలైట్ అన్నారు. నిర్మాత సంజన…
Grand Launch of the Film ‘Na Gurinchi Neeku Teliyali’
Under the presentation of Gnanamma Kalivela and produced under the banner of Sanjana Movie Makers, the film “Na Gurinchi Neeku Teliyali” has recently been launched as a love and romantic entertainer. The film introduces Venkatesh Kalivela as the director, with Vishva, Aishwarya, and Anusha playing the lead roles. The muhurtham scene featuring the lead actors was clapped by Amit Tiwari, while camera switch-on was done by Kumari Sanjana. The first shot was directed by Venkatesh. Speaking on the occasion, director Venkatesh Kalivela said that the film is a triangular love…
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ ..ఈ నెల 26న విడుదల
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గాసిప్”. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు. రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు నటించగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమవగా ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా ఈ చిత్ర లాంచ్ చేయడం జరిగింది. ఈ…
Renowned Director Sai Kiran Adivi Launches the Trailer of ‘Gossip’ – Grand Release on June 26
Talented and energetic actress Raashi Singh plays the lead role in the upcoming film “Gossip”, produced by Yethi Remella under the banner of YBHAV CINESCULPT STUDIOS. Directed by Vaibhav Koundinya, the film is a social satire blended with contemporary emotions and a beautiful love story that is expected to connect strongly with today’s generation. The film features music composed by Shakthikanth Karthick, cinematography by Satish, and editing by Jai Kumar. Apart from Raashi Singh, the film stars Ravi Varma, Mahesh Yadlapalli, 30 Years Prudhvi Raj, Vijay Adhiraj, Guru Charan, Falguni,…
