Launched in Rajahmundry in the year 2000, Swathimuthyam Cultural Organization has completed a remarkable 25-year journey. On this occasion, the organization has planned a heartfelt felicitation to honor distinguished senior film journalists, photo-journalists, and PROs who have rendered exceptional service to the Telugu film industry. This special event will be held on Monday, the 28th of this month, at 10:00 AM, with the courtesy of the Gidugu Ramamurthy Panthulu Foundation. The venue will be the Telugu Film Producers Council Hall, located in the Film Chamber building, Filmnagar, Hyderabad. Veteran film…
Category: MOVIE REVIEWS
పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ
పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధానిమంత్రి మోదీకి, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు తమ పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఎన్ సీసీ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కే సదా శివారెడ్డి, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వీ వీ జి కృష్ణం రాజు (వేణు ), కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ –…
An unprecedented gathering of ideal teachers after 32 years!
We need to integrate with society: Teachers’ message at alumni reunion After 32 years, the teachers who studied at the Government Teacher Training Center Diet in Khammam district headquarters organized a grand reunion program on Thursday (April 24). The program was attended by many teachers working in the combined Warangal, Khammam and Nalgonda districts along with their teachers. They spent the whole day happily remembering the sweet memories of their studies at Diet College. From morning to evening, they spent their past memories and shared their achievements as teachers and…
32 ఏళ్ల తర్వాత ఆదర్శ ఉపాధ్యాయుల అపూర్వ సమ్మేళనం!
సమాజంతో మమేకం కావాలి : పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుల సందేశం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్ లో 32 సంవత్సరాల తర్వాత ఆనాడు చదువుకున్న ఛాత్రోపాధ్యాయులు గురువారం (ఏప్రిల్ 24) అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గురువులతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులు హాజరైనారు. డైట్ కళాశాలలో తాము చదువుకున్న మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పూర్వస్మృతులను గుర్తు చేసుకుంటూ, ఉపాధ్యాయులుగా తాము సాధించిన విజయాలను, వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకుంటూ ఉల్లాసంగా గడిపారు. సరస్వతి ప్రార్థనతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమతోపాటు విద్యనభ్యసించి నేడు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్…
Glorious Mukkuraju Master statue unveiling ceremony
The foundation laid by Mukkuraju Master is very great: R Narayana Murthy Without Mukkuraju Master, there is no Film Federation: Tammareddy Bharadwaj Members honour the founding president with a statue unveiling on the occasion of the 35th anniversary of the formation of TFTDDA Sairaj Rajamraju, founder president of Telugu Film and TV Dancer and Dance Directors Association (TFTDDA) The statue unveiling ceremony of alias Mukkuraju Master was held on Wednesday morning. The statue of Mukkuraju Master installed at the TFTDDA office was unveiled by renowned director and producer R Narayana…
ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక
ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్…
‘ALCC’ Movie Big Ticket Launch in the Presence of Esteemed Directors!
Under the banner of LR Film Circuits, the film ‘ALCC’ (O Universal Bachelor), directed by Leleedhar Rao Kola , is gearing up for its grand release. The recently launched trailer received a positive response from audiences, generating good buzz. Now, the team hosted a grand pre-release event attended by industry guests, media, and well-wishers. In this program, Hero JP Naveen expressed his gratitude, saying, “I sincerely thank all the media friends for attending today’s event. For a youngster with no background, getting an opportunity as a lead actor is very…
‘ఏ ఎల్ సి సి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్ వేడుకను ప్రముఖ దర్శకుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు!
యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ”ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కృతజ్ఞతలు. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా వారికి బాగా తెలుసు. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి.” అని…
Suryapet Junction’ Movie Set for a Grand Release on April 25
The upcoming Telugu film Suryapet Junction, starring Eeshwar and Naina Sarwar, is all set to hit theatres on April 25. Directed by Rajesh Nadendla and produced by Anil Kumar Katragadda and N. Srinivasa Rao under the banner of Yoga Lakshmi Art Creations, the film will have a grand release across the Telugu states through Global Cinemas Distribution. Speaking on the occasion, lead actor Eeshwar shared, “The teaser and trailer have already received a very positive response on digital platforms. Recently released song ‘Matching… Matching’ also added to the buzz. The…
ఏప్రిల్ 25న ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ గ్రాండ్ రిలీజ్ గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘సూర్యాపేట్ జంక్షన్’ గ్రాండ్ రిలీజ్
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన “మ్యాచింగ్.. మ్యాచింగ్” సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు…
