Anvishi Telugu Movie Review : అన్వేషి మూవీ రివ్యూ : సస్పెన్స్ డ్రామా !
Spread the love విజయ్ ధరణ్ దాట్ల హీరోగా సిమ్రాన్ గుప్తా హీరోయిన్ గా వచ్చిన సినిమా అన్వేషి. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు వచ్చింది.. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…. కథ : డాక్టర్ అను (అనన్య నాగళ్ళ) తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో అను హాస్పిటల్ పెట్టి...