అందరి దృష్టి ‘ఆదిపురుష్’పైనే!

అందరి దృష్టి 'ఆదిపురుష్’పైనే!

‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్,…

‘ఆదిపురుష్’ నుంచి అదిరిపోయే అప్ డేట్!?

‘ఆదిపురుష్’ నుంచి అదిరిపోయే అప్ డేట్!?

‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా…

Sai Dhansika Birthday Special Motion Poster From ‘Mantra’ fame Osho Tulasiram’s “Dakshina” Out Now

Sai Dhansika Birthday Special Motion Poster From 'Mantra' fame Osho Tulasiram's "Dakshina" Out Now

Marking the occasion of Kabali fame Sai Dhansika’s birthday today, the makers of her upcoming film, Dakshina, a female oriented suspense thriller, have dropped the motion poster of the film. The film is directed by Osho Tulasiram who had already rolled out a hit lady oriented film with Charmme, Mantra. It is funded by Ashok Shinde under Cult Concept banner. On the occasion, the producer Ashok Shinde said “Dhansika and Osho are putting up their best work for Dakshina. We wish our heroine Dhansika on the occasion of her birthday…

నిత్యా మీనన్‌ పెళ్లికి సిద్దమైందా?

Nitya-menon

ఈ మధ్య తరచుగా నటి నిత్యా మీనన్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ పలు మలయాళ వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ చానల్లో వస్తున్న కథనాలు హాట్ హాట్ గా సోషల్ మెడియలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఈ బ్యూటీ ఆ వార్తలను లైట్ గానే తీసుకుంది. పట్టించుకుంటే మరింత ఎక్కువగా వైరల్ అవుతాయని భావించిందేమో.. అయితే.. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ పెళ్లి ప్రశ్నే గుప్పుమంది. దీనితో ఇక లాభం లేదనుకున్న నిత్యా మీనన్‌ తన పెళ్లి వార్తలపై ఘాటుగానే స్పందించింది. ఇవన్నీ వట్టి పుకార్లేనని, వీటిలో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో దీనిపై నిత్యా స్పందిస్తూ.. ‘చాలాకాలంగా నా పెళ్లి అంటూ…

రష్మిక క్రేజ్ ప్యాన్ఇండియా లెవల్లో ఉందా !?

rashmika manddanna

టాలీవుడ్ లోకి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కుర్రది రష్మిక మందన్న తన అందచందాలతో, నటనతో యువతరం గుండెల్నిపిండేసింది. కూర్గ్ కు చెందిన ఈ కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటుతోంది. ఈ బ్యూటీ 2020లో ‘నేషనల్ క్రష్‌’గా ఎంపికైన విషయం తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ లో శ్రీవల్లిగా అదరగొట్టింది. అందరి హృదయాలను కొల్లగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. ఇటు తెలుగు.. అటు తమిళ చిత్రాల్లో దుమ్మురేపుతోన్న రష్మిక బాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. తాజాగా ఆమెకు హిందీలో మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. హిందీ…

న‌టుడికి సంతృప్తి వుండ‌దు : డైలాగ్ కింగ్ సాయికుమార్‌ ఇంటర్వ్యూ..

saikumar interview about Gandharwa movie

సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం `గంధ‌ర్వ‌`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. అప్స‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్త‌యి జూలై 8న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా గంధ‌ర్వ‌లో కీల‌క పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్‌ పంచుకున్న `గంధ‌ర్వ‌` చిత్ర విశేషాలివి… # గంధ‌ర్వ క‌థ చెప్ప‌గానే మీరెలా ఫీల‌య్యారు? – ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఆర్మీ మ‌నిషి. ఏదో కొత్త‌ద‌నంలో ఆయ‌న‌లో క‌నిపించింది. నాకు ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ ఫోన్ చేశాడు. అప్స‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు క‌థ చెబుతాడు విన‌మ‌న్నారు. నేను ఈ మ‌ధ్య క‌న్న‌డ‌లో `రంగీ త‌రంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్ళింది. నేను ఆ సినిమా చేశాక…

Emotional action entertainer ‘Enugu’ awarded clean U/A certificate : Arun Vijay-starrer gears up for theatrical release on July 1

Arun Vijay-starrer gears up for theatrical release on July 1

Vigneswara Entertainments and Drumsticks Production House, and presenter Smt. Jaganmohini, have come together to release ‘Enugu’. The action-drama stars Arun Vijay, Priya Bhavani Shankar, Samuthirakani, ‘KGF’ Ramachandra Raju, Radhika Sarathkumar, Yogi Babu and others. It is directed by action director Hari, who has made back-to-back hits with ‘Singham’ series’. Known for making the best action films, Hari has now made an emotional family entertainer in the form of ‘Enugu’. The movie has been awarded a clean U/A by the CBFC. And the makers have confirmed its theatrical release date. ‘Enugu’…

Tharun Bhascker Dhaassyam, VG Sainma’s Production No 1 Titled Keedaa Cola

తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ 'కీడా కోలా'

The highly talented Tharun Bhascker Dhaassyam directed two films so far and both PelliChoopulu, Ee Nagaraniki Emaindi were big hits. The director who is a specialist in making hilarious and youthful movies is coming up with a crime comedy this time. It’s very first feature length production of VG Sainma. The makers in addition to announce the project have also unleashed its title. The movie has been titled intriguingly and peculiarly as Keedaa Cola. Keedaa means a creature with six legs and Cola is the name of a popular soft-drink…

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు…