▪️ ‘Shivajna’ Movie Releasing on April 4 ▪️ Bhanu Chander in a Guest Role Devotion, wisdom, and renunciation are the paths to attaining the divine. Devotion leads to wisdom, and wisdom fills a person with divinity. ‘Shivajna’ is a spiritual film that brings peace to the mind and strength to the soul. Senior actor Bhanu Chander plays a guest role in ‘Shivajna’, which is set to release on April 4. The movie, produced under the banner of Shiva Paramatma Creations and presented by the Shiva Paramatma Jnana Mandiram Trust, revolves…
Category: MOVIE REVIEWS
‘కరాటే కిడ్: లెజెండ్స్’ ట్రైలర్ విడుదల –మే 30, 2025న థియేటర్లలో విడుదల!
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు. ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా…
Karate Kid: Legends brings back the legacy and nostalgia as the new trailer drops – Releasing In Cinemas On 30th May 2025!
One of the most loved franchises in the country, Karate Kid returns with its highly anticipated installment, Karate Kid: Legends. Continuing the legacy of martial arts mentorship and rivalry in a new era, Jackie Chan and Ralph Macchio- starrer Karate Kid: Legends drops the new trailer. Promising more karate and kung fu action, the brand-new trailer honors the legacy of the previous films and Mr. Miyagi, as Daniel LaRusso and Mr. Han unite to train Ben Wang, the new Karate Kid. This sixth installment in the long-running martial arts franchise…
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే కంప్లీట్ ఎంటర్‌టైనర్: డైరెక్టర్స్ నితిన్ & భరత్
టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్, భరత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? -మేము టెలివిజన్లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ గారు పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్…
Legendary Director K. Raghavendra Rao Launches the Motion Poster of the OMG Productions Global Movie “Phani” directed by Dr. VN Aditya
Talented director Dr. VN Aditya is making the global movie Phani. This thrilling movie is being produced by Dr. Meenakshi Anipindi under the banner of OMG Productions and presented by AU & I Studio. The beautiful heroine Catherine Tresa plays the lead role in Phani, while Mahesh Sriram plays a key role. In addition to Hindi, Phani will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and other global languages. Legendary director K. Raghavendra Rao unveiled the motion poster of the movie Phani at a press conference today in Hyderabad. At…
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ఫణి” మోషన్ పోస్టర్ లాంఛ్
టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ “ఫణి”. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈవెంట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ఫణి” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో… దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా “ఫణి”…
Megastar Chiranjeevi, Blockbuster Hit Machine Anil Ravipudi, Sahu Garapati, Sushmita Konidela, Shine Screens, Gold Box Entertainments’ #Mega157 Launched Grandly With Pooja Ceremony
The stage is set for the unstoppable Megastar Chiranjeevi to redefine entertainment once again. Known for his legendary legacy in Indian cinema, Chiranjeevi has conquered nearly every genre, from action-packed entertainers to emotional dramas, and remains a force to be reckoned with in the industry. His career spans decades of hits, countless awards, and a fanbase that transcends generations. Now, the Megastar is gearing up for an exhilarating line-up of projects that promise to raise the stakes even higher. The Megastar who is awaiting the release of the socio-fantasy Vishwambhara,…
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ #Mega157 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎంటర్టైన్మెంట్ ని రీడిఫైన్ చేయడానికి స్టేజ్ సెట్ అయ్యింది. ఇండియన్ సినిమాలో లెజండరీ లెగసీకి పేరుగాంచిన చిరంజీవి, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ల నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు దాదాపు ప్రతి జానర్ లో అద్భుతమైన విజయాలు సాధించారు. దశాబ్దాల కెరీర్ లో ఎన్నో హిట్స్, లెక్కలేనన్ని అవార్డులు, తరాలను దాటిన అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు, మెగాస్టార్ అంచనాలను మరింత పెంచే ఎక్సయిటింగ్ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నారు. సోషియో-ఫాంటసీ విశ్వంభర విడుదలకు రెడీ అవుతుండగా, మెగాస్టార్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడితో కలిసి ఒక ఎక్సయిటింగ్ న్యూ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. 8 చిత్రాలకు 8 బ్లాక్ బస్టర్లతో అద్భుతమైన విజయ పరంపరను కొనసాగించిన అనిల్ రావిపూడి..లేటెస్ట్ రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, రికార్డులను బద్దలు…
Free Mega Medical Camp Organized by ‘ Manam Saitham Kadambari Foundation ‘
A free mega medical camp was organized under the aegis of ” Manam Saitam Kadambari Foundation ‘ a voluntary organization, with the support of Shure Audio Technlogies ‘s CSR initiative. The event took place at the LIG premises in Chitrapuri Colony, Hyderabad, in collaboration with Renova Hospital, Vidyanagar. Hundreds of people participated in this medical camp, spearheaded by Kadambari Kiran, the founder of ” Manam Saitham Kadambari Foundation ‘ ,’ and availed themselves of various medical services. The camp offered free health check-ups, including eye and dental examinations, BP, heart,…
‘మనం సైతం కాదంబరి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
మనం సైతం కాదంబరి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ష్యూర్ ఆడియో టెక్నాలజీస్ (Shure Audio Technlogies ) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ప్రాంగణంలో రెనోవా హాస్పిటల్ విద్యానగర్ వారి సహకారంతో ‘మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ నిర్వహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ”ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవరికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ…
