సంతోష్‌ శోభన్, నందినీ రెడ్డి, స్వప్న‌ సినిమాస్‌ ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

santosh Shoban, Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Title & Motion Poster Out

ఏక్‌ మిని కథ’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత హీరో సంతోష్‌ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి మ‌రియు రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ వంటి సూపర్‌డూపర్‌ బ్లాక్‌ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన స్వప్న‌ సినిమాస్‌ కాంబినేషన్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం రానుంది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్నారు కాబ‌ట్టి వీరి మరో బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంద‌రి అంఛ‌నాల‌కు త‌గ్గుట్టుగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం అద్భుతంగా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.‘అన్నీ మంచి శకునములే’ సినిమా టైటిల్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు.…

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 22వ చిత్రం

kalyanaram 22 film

డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించ‌నున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సోమ‌వారం(జూలై5), క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యాన‌ర్‌లో ఇంత‌కు ముందు క‌ళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం `118`సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌ళ్యాణ్‌రామ్ చేయ‌బోయే  సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చిత్ర ద‌ర్శ‌కుడు, హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

Nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

Known for encouraging young talent who comes up with pathbreaking concepts, Nandamuri Kalyan Ram for his 21st film under popular producer Abhishek Nama’s Abhishek Pictures joins hands with director Naveen Medaram.The film’s pre-look poster was released yesterday and it made us all to anticipate curiously for the first look poster that is out now, on the occasion of Kalyan Ram’s birthday. The film is titled intriguingly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent.Wore blazer and panchekattu, Kalyan Ram…

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘డెవిల్‌’ ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేయాల‌నుకునే యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తోన్న డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 21వ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ చిత్రానికి ‘డెవిల్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్‌లైన్‌. ‘డెవిల్’ అనే టైటిల్ క‌థానాయ‌కుడి పాత్ర‌లోని ప‌వ‌ర్‌ను తెలియ‌జేసేలా ఉంది. దేవాంశ్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంద‌రిలో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతూ చిత్ర యూనిట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు(జూలై5) సంద‌ర్భంగా సోమ‌వారంరోజున విడుద‌ల చేశారు. ఈ లుక్ చూస్తుంటే…

మ్యూజిక్‌ రంగంలోకి ‘జ్ఞాపిక’

music rangamloki znapika

టెలివిజన్‌ రంగంలో విశిష్టమైన అనుభవం పొంది ‘ గుణ 369’ చిత్రంతో చిత్రరంగంలోకి ప్రవేశించి చక్కని విజయం సాధించిన నిర్మాణ సంస్థగా పేరుపొందింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ‘వావ్‌’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’, తదితర ప్రోగ్రామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది జ్ఞాపిక. ఈ నిర్మాణసంస్థ సినిమా వారికి అందుబాటులో ఉండాలనే ఉద్ధేశ్యంతో ‘‘జ్ఞాపిక మ్యూజిక్‌’’ అనే టైటిల్‌తో ఆడియో రంగంలోకి అడుగుపెట్టనుంది. సోమవారం జ్ఞాపిక మ్యూజిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా లోగోను, యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రస్తుతం సంగీతానికి విస్త్రు్తతమైన అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో అన్ని రకాలైన సాంకేతిక నిపుణులకు తమ సత్తా నిరూపించుకునే చాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో మార్కెట్‌లోకి…

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘రామచంద్రపురం’ టీజర్ విడుదల

ramachandrapuram tresar

నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం “రామచంద్రపురం”. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు.ఈ సందర్భంగా రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. వైవిధ్యభరితంగా ఉంది. అనిమేషన్ రూపం లో టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు.…

//కవిత్వం// నేను సినిమావోన్ని

poem

నాకంతా తెలుస్తూనే ఉందికరోనా, క్వారంటైన్ ల మధ్యలాక్ డౌన్లలో నలిగిపోవడాలు కోవిశీల్డో, కోవాగ్జినో వేసుకోకుండాషూటింగులలో పాల్గొనలేమనిస్పష్టంగా తెలుస్తూనే ఉంది సిన్మా టాకీసులు మూయడంతోOTT ల తాకిడికివచ్చేవారికి, చూసేవారికి ఇదంతామూన్నాళ్ల ముచ్చటే అనిసుస్పష్టమౌతూనే ఉంది ఎనకట ఎంతటి కష్టాన్నైనాసినిమా కష్టాల్ర బాబు అనేటోళ్లుఇప్పుడు సినిమావోడేమావి మాములు కష్టాలాకరోనా కష్టాలని అనాల్సివస్తుందనిఅర్థం అవుతూనే ఉంది కరోనా కల్లోలంలోబడా బిజినెస్ మేన్ లు సైతంవ్యాపారాలు మార్చేసుకున్నారుసినిమావోన్ని కదాలైట్లు ఆరిపోయి అంతా చీకటైనామిణుకు మిణుకుమంటూనా ఆశ శ్వాసై వెలగడం కనిపిస్తూనే ఉంది భీమలింగారెడ్డి9985410931

టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోంది

neelam venkataswamy

-దళితులకు ఇంటికొక ఉద్యోగం, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి-కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి డిమాండ్ నీళ్లు.. నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలకు ప్రాముఖ్యత కల్పించకపోవడం వారి అభివృద్ధికి తోడ్పాటు అందించకపోవడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించకపోవడం సిగ్గుచేటైన విషయమని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి విమర్శించారు. ఆయన ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్న నిధులను కూడా అర్హులందరికీ ఇవ్వకపోగా, మళ్లీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత సాధికారిక పథకం నియోజకవర్గానికి వందమందికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంలో ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసునని, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దళితులు గుర్తుకు రావడం…

శివాజీ రాజా చేతుల మీదుగా ‘వేయి శుభములు కలుగు నీకు’ చిత్రం నుండి ‘క‌త్తి ఖ‌త‌ర్నాక్..’ ఐటమ్ సాంగ్ లాంచ్

veyesubhamulu kaluguneeku

శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా  రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాసరావు లు సంయుక్తంగా  నిర్మిస్తున్న చిత్రం  వేయి శుభములు కలుగు నీకు`. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని తొలి పాటకు మిలియ‌న్స్ లో వ్యూస్ ల‌భించాయి. ఇటీవ‌ల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్‌ను ప్ర‌ముఖ న‌టుడు శివాజీరాజా విడుద‌ల చేశారు. ఈ పాట‌కూ  శ్రోత‌ల నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.   ఈ సంద‌ర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ… చాలా పాజిటివ్ టైటిల్. సినిమా అంతా కూడా అదే పాజిటివ్ తో జ‌రిగింది. దీనికి కార‌ణం నిర్మాత‌లు. ఎంతో మంది నిర్మాత‌ల‌ను చూశాను నా కెరీర్…

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో కొత్త చిత్రం

nandamuri kalyanram news movie

డైనమిక్‌ స్టార్‌, నందమూరి కథానాయకుడు కళ్యాణ్‌ రామ్‌తో టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. సోమవారం(జూలై 5) కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌.. సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌(దిల్‌రాజు, శిరీశ్‌) ..వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి కె.వి.గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌, గుహన్‌ కాంబినేషన్‌లో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’ సూపర్‌ డూపర్‌ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుంది. మరో డిఫరెంట్‌ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ను చూపించడానికి గుహన్‌ సరికొత్త కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కళ్యాణ్‌రామ్‌ నటిస్తోన్న 20వ చిత్రమిది. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు,…