”పాలమనసు బాలుడు! చమత్కార కృష్ణుడు! సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్ర నటనా దురంధరుడు! చలన చిత్ర, రాజకీయ సవ్యసాచి! నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు.. శతమానం భవతి. – పరుచూరి గోపాల కృష్ణ (ట్విట్టర్) తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని హీరోగా ఎదిగిన నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అద్భుత నటుడు బాలయ్య. సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. జూన్ 10… అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. తమ హీరో పుట్టినరోజు అంటేనే అభిమానుల్లో ఎంతో హుషారు.…
Day: June 9, 2026
Actress Indraja Appointed as Jury Chairperson for TFCC Short Film Festival Awards 2026 – Announces TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud
• A Great Opportunity for Aspiring Filmmakers – Jury Chairperson Indraja. • Music Director Bheems Ceciroleo (Bhole Shavali) Joins as Jury Member • Awards for the Top 5 Winners in Nearly 30 Categories • Cash Prizes: ₹10,000 for First Place, ₹7,500 for Second Place, ₹5,000 for Third Place • Free Entries Accepted Until June 13th • Grand Awards Ceremony to be Held in Hyderabad on June 21st TFCC Chairman Dr. Prathani Ramakrishna Goud, who recently announced the TFCC Short Film Festival Awards 2026 with the objective of encouraging and promoting…
టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఇంద్రజ వ్యవహరిస్తారు : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
– ఈ అవార్డ్స్ ఔత్సాహికులకు గొప్ప అవకాశంగా నిలుస్తుంది – జ్యూరీ ఛైర్ పర్సన్ నటి ఇంద్రజ – జ్యూరీ మెంబర్ గా సంగీత దర్శకుడు భోలే శావలి – దాదాపు 30 కేటగిరీల్లో మొదటి 5 మంది విజేతలకు బహుమతులు – మొదటి విజేతకు రూ.10 వేలు, రెండో విజేతకు రూ.7500, మూడో విజేతకు రూ.5 వేలు – జూన్ 13వ తేదీ వరకు ఉచితంగా ఎంట్రీలను పంపే అవకాశం – జూన్ 21న హైదరాబాద్ లో అవార్డ్స్ ప్రధానోత్సవం చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ కు భారీగా…
