Introducing Shourie Chandrashekhar T. RAMESH as the director. The inauguration ceremony started at the production office at 9.09 AmSithara production, which is not only known for producing a series of movies but for its making of a diversified set of films, launched the starting of its new movie ( Production No. 9).The star director Trivikram started the film with the clap at the Puja. The head of the ‘Harika and Hassine creations, S.Radhakrishna (Chinababu)handed the script to the film director. With Siddhu Jonnalagadda playing as the lead actor in the…
Category: FILM NEWS
త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడు’ గా ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 9’ చిత్రం ప్రారంభం
శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా పరిచయంఉదయం 9.09 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు వరుస చిత్రాల నిర్మాణంలోనేకాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ( ప్రొడక్షన్ నంబర్ 9 ) ఈ రోజు సంస్థ కార్యాలయంలో ఉదయం 9.09 నిమిషాలకు పూజా కార్యక్రమాల తో ప్రారంభమైంది.ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టు ను చిత్ర దర్శకుడు కి అందించారు.సిద్దు జొన్నలగడ్డ ప్రధాన నాయకుడు గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం.…
తెలుగు వినోదరంగంలో సరికొత్త సంచలనం REALFILX – OTT PLATFORM
కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు సరికొత్త పంథాలో వినోదాన్ని అందించడం కోసం అన్ని హంగులతో వస్తోంది – REALFLIX – OTT సరికొత్త సినిమాలు, వినూత్నమైన వెబ్ సిరీస్ లు, ఆకట్టుకునే సూపర్ రియాలిటీ షోస్… ఇవన్నీ ఇకపై మీకు అందించే ఏకైక OTT Realflix.ఎనీ టైమ్ థియేటర్. మీ ఇంట్లోనే, మీకు కుదిరిన సమయంలో, మీరు కోరుకునే కొత్త సినిమాలను మీకు అందించే లక్ష్యంతో, సరికొత్త టెక్నాలజీతో రూపొందింది REALFLIX App. అలాగే, Over The Top ఎంంటర్టైన్మెంట్… నవతరపు వినోదమైన వెబ్ సిరీస్లు, సూపర్ రియాలిటీ షోస్ తో పాటు తెలుగువారు మెచ్చే ఎన్నో మంచి సినిమాలను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది – REALFLIX OTT App.అత్యాధునికమైన టెక్నాలజీతో ఒకే యాప్ లో వినోద రంగంలో సరికొత్త సంచలనాలకు నాంది…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్తు హెల్ప్ లైన్ సెంటర్ హెల్ప్ డెస్క్
టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అడ్మిషన్లు ప్రారంభం అయినందున దోస్తు హెల్ప్ లైన్ సెంటర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ అడ్మిషన్లు పొందడానికి పక్రియ మొదలైందని జూలై 15 తేదీలోపు రెండు వందల రూపాయలు చెల్లించి BA ఆర్ట్స్, B.COM కంప్యూటర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం BZC,BSC,MPCS ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోర్సులకు ఆన్ లైన్ దోస్తు ద్వారా అడ్మిషన్లు పొందగలరని తెలిపారు. అలాగే హిస్టరీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ప్రొఫెషనల్ ధీరావత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరులో ఉందని , పది ఎకరాలతో విశాలమైన భవనాలతో అన్ని సదుపాయాలతో…
మున్సిపాలిటీల్లోనీ సమస్యలపై సిపిఐ ధర్నా
టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటీల్లోనీ సమస్యల పైన మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలపై మున్సిపాలిటీ కమిషనర్ లావణ్యలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరు పట్టణంలో పరిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని, మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని అన్నారు. డ్రైనేజీలు రిపేర్ చేసి పూర్తిగా క్లీన్ చేసి దోమల మందు పిచికారి చేయాలని కోరారు. పట్టణంలోని మౌలిక వసతుల యొక్క పనులు నిర్వహించడంలో పట్టణం పూర్తిగా దుర్గంధంగా మారిందని అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని, అన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజీ చేపట్టాలని, బీరప్ప గుడి వద్ద ప్లాట్లు మంజూరు చేసిన…
మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్లో జాయిన్ అయిన తాప్సీ పన్ను
టాలీవుడ్లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.8గా ఓ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో పాటు ఇటీవల విడుదలచేసిని థీమ్ పోస్టర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మనముందుకు వచ్చారు మేకర్స్.2017లో వచ్చిన సూపర్హిట్ ఫిల్మ్ ఆనందో బ్రహ్మ సినిమాలో చివరగా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా…
Taapsee Pannu Joins Mishan Impossible
Matinee Entertainment, one of the popular production houses in Tollywood, is not constrained to make only high budget films with star heroes, as they are also churning out content-based films on small to medium range budgets. The production No 8 of the banner is with talented director Swaroop RSJ of Agent Sai Srinivasa Athreya fame helming it.Titled Mishan Impossible, it is a very distinctive subject. Some time back the film’s theme poster got tremendous response and the makers have come up with an interesting update.Actress Taapsee Pannu who is busy…
రామ్ విలాస్ పాశ్వాన్ కు భారతరత్న ఇవ్వాలి
-లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్-హైదరాబాద్ లో ఘనంగా పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు కేంద్ర మాజీమంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో సోమవారం ఘనంగా జరిగాయి. లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అహ్మద్ మునీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా మునీర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టీస్ అధ్యక్షుడు , ప్రముఖ హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ.. గొప్ప పార్లమెంటేరియన్ గా 40 ఏళ్ల పాటు సుదీర్ఘ చరిత్ర కలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని, అదే విధంగా 20 ఏళ్ల పాటు ఆరుగురు ప్రధానమంత్రుల దగ్గర…
Santosh Shoban, Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Title & Motion Poster Out
Santosh Shoban – after the success of Ek Mini Katha, Nandini Reddy- after delivering biggest hit of her career with Oh Baby and Swapna Cinema after the blockbuster Jaathi Ratnalu are joining hands to offer a wholesome family entertainer to Telugu audiences with a film titled pleasantly as Anni Manchi Sakunamule.The film’s title and motion poster have been released. Like the title, the poster too looks charming, as it showcases the exquisiteness of a hill station. Mickey J Meyer’s background score for the motion poster is cordial.The title is taken…
సంతోష్ శోభన్, నందినీ రెడ్డి, స్వప్న సినిమాస్ ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల
ఏక్ మిని కథ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో సంతోష్ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి మరియు రీసెంట్గా ‘జాతిరత్నాలు’ వంటి సూపర్డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమాస్ కాంబినేషన్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం రానుంది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు సక్సెస్ ట్రాక్లో ఉన్నారు కాబట్టి వీరి మరో బ్లాక్బస్టర్ సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరి అంఛనాలకు తగ్గుట్టుగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం అద్భుతంగా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.‘అన్నీ మంచి శకునములే’ సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు.…
