‘ఫస్ట్ టైం’ మంచి టెక్నికల్ వాల్యూస్ తో వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో, భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా చిత్రించబడిన సినిమా “ఫస్ట్ టైం”. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. కథ విషయానికొస్తే…
Year: 2026
‘రమణికళ్యాణం’ మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తో మనసుని హత్తుకునే సినిమా
మే22న అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ట్రైలర్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య వశిష్ట & టీ సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.…
ఎన్టీఆర్ నీల్ టైటిల్ ‘డ్రాగన్’
* పవర్‌ఫుల్ గ్లింప్స్‌తో మాస్ హంగామా షురూ.. ప్రపంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కాంబోలో రూపొందుతోన్న హై ఎక్సెపెక్టెడ్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎన్టీఆర్‌నీల్ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ‘డ్రాగన్’గా ఖరారు చేస్తూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. 4 నిమిషాల…
‘పెద్ది’ ట్రైలర్ హిస్టారికల్ రికార్డ్
* 24 గంటల్లో 101 మిలియన్+ వ్యూస్ తో యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెం.1 ట్రెండింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ట్రైలర్ 100 మిలియన్ మార్క్‌ను దాటి 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం పలు భాషల్లో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ‘పెద్ది’పైనే ఉంది. ట్రైలర్ సాధించిన ఈ భారీ రికార్డులు సినిమాపై ఉన్న అంచనాలను మరింత బలపరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటుండగా, హిందీతో…
“AIKYA DHAIRYA SENA SAMITHI Shall Become a Voice for the Voiceless” – ‘RawKing’ Manoj Manchu Opens Up on Social Responsibility, Freedom of Speech, Films, Politics and Purpose During Extensive Media Interaction
‘RawKing’ Manoj Manchu held a heartfelt and extensive press meet where he spoke about AIKYA DHAIRYA SENA SAMITHI, social responsibility, freedom of speech, films, politics, women empowerment, upcoming projects and more. Starting the interaction, Manoj spoke about the beginning of the organization and the thought behind its formation. “So we thought to go statewide and started with blood camps. On the first day, we launched it at Kukatpally in Hyderabad. Then we did it at Kurnool, and I thank everyone who came forward. It was also conducted in Kakinada. Then…
‘ఐక్య’ నా బిడ్డ లాంటిది.. మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది : రా కింగ్ మనోజ్ మంచుతో ఇంటర్వ్యూ…
టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి పలు విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. ‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’…
సారా అర్జున్ : సూపర్ ఫేం!
చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ధురంధర్. ఒక్క సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ ఫేం సంపాదించింది సారా అర్జున్. ధురంధర్‌లో సారా అర్జున్‌ను యలినా జమాలి పాత్ర కోసం ఎలా ఎంపిక చేశామనే ఆసక్తికర విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య ధర్ (డైరెక్టర్)కు చాలా మంది హీరోయిన్లు మెసేజ్ చేశారు. వారంతా రణ్‌వీర్‌తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు. నాకు కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ రోల్ కోసం కొత్త వారిని ఎంపిక చేసుకోవాలని ఆదిత్యకు చాలా క్లియర్‌గా చెప్పా. వేరే సినిమాల్లో చేసిన ఫేమస్ హీరోయిన్లు అయితే ఈ పాత్రకు సరిపోరని ప్రకటించినప్పుడే చెప్పాను. రణ్‌వీర్ సింగ్‌తో ఇంతకు ముందు నటించిన హీరోయిన్ అయితే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరని…
గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకనిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ – “డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ఎంతో…
Grand “RK Deeksha” Songs & Teaser Launch Event Held – Movie Releasing on June 12th
“RK Deeksha,” produced and directed by Dr. Prathani Ramakrishna Goud under the banners of RK Films and Sigdha Creations, is gearing up for a grand theatrical release on June 12th. Presented by D.S. Reddy, the film stars Dhee and Jodi fame Aksa Khan and Alekhya Reddy as the female leads, while Kiran plays the hero. Tulasi, Anusha, Keerthana, Pravallika, Rohit Sharma and others appear in key roles. On the occasion of director-producer Dr. Prathani Ramakrishna Goud’s birthday, the film’s songs and teaser launch event was organized grandly on Monday evening…
చిన్న హీరో – పెద్ద సహాయం : నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు
BEWARS, SODHARA సినిమాలతో గుర్తింపు పొందిన యువ నటుడు Sanjosh తన SANJOSH FOUNDATION ఆధ్వర్యంలో 18-05-2026న ఏటూరునాగారంలో ఘనంగా స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 118 మంది గిరిజన మరియు దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు Sampoornesh Babu ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమానికి ASP మనన్ భట్ IPS, పూజారి నాగేశ్వరరావు, DEO సిద్ధార్థ్ రెడ్డి, MEO…
