తన 86వ పుట్టినరోజు సందర్భంగా “పద్మశ్రీ” పురస్కారాన్ని పొందడం తనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతినిచ్చిందని ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మురళీమోహన్ ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ…. తనను పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని మురళీమోహన్ నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో… ఫిలింక్రిటిక్స్ గౌరవాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ… సౌమ్యుడు అజాత శత్రువు ఎవ్వరికి అండనివారు ఐన మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఆయనకు ఎప్పుడో…
Day: June 25, 2026
Nara Lokesh Claps, Tejasini Directs- God Of Masses Nandamuri Blakrishna, Sensational Maker Koratala Siva, Sudhakar Cherukuri, Sudhakar Mikkilineni, SLV Cinemas, Yuvasudha Arts’ #NBK112 Launched Majestically
The much-awaited collaboration between God Of Masses Nandamuri Balakrishna and sensational maker Koratala Siva has generated immense curiosity ever since its announcement. Backed jointly by producers Sudhakar Cherukuri and Sudhakar Mikkilineni under the banners of SLV Cinemas and Yuvasudha Arts, the film has been officially launched majestically today with a traditional pooja ceremony held at Amaravati. The launch ceremony was attended by Andhra Pradesh Ministers Nara Lokesh and Kandula Durgesh as chief guests. Prominent personalities Suresh Babu, Gopichand Malineni, Venkata Satish Kilaru, and Sahu Garapati also graced the occasion and…
కొరటాల శివ దర్శకత్వలో ‘ఎన్.బి.కె 112’ ప్రారంభం
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎల్.వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభోత్సవానికి సంబంధించిన మొదటి…
