ఎయిర్ హోస్టెస్ నుండి వెండితెరకు..

From air hostess to the silver screen..

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ బ్యూటీ రాశి సింగ్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన కొన్ని సాంప్రదాయ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మినిమం మేకప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. క్లాసీ లుక్‌తో పాటు తనదైన గ్లామర్‌ను జోడించి ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించిన రాశి సింగ్ 18 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు మారడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉద్యోగంలో ఎంత సంతోషంగా ఉన్నా, నటనపై ఉన్న మక్కువతో రిస్క్ తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి టాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు.…

ఎస్త‌ర్ నోరోన్హా హీరోయిన్ గా హారర్ కామెడీ థ్రిల్లర్

Esther Noronha as the heroine in a horror comedy thriller

ఎస్త‌ర్ నోరోన్హా కథానాయికగా ఎస్.కె గోపాల్ దర్శకత్వంలో బ్లూ రే సర్క్యూట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నిర్మితమవుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ గా నూపూర్ ముఖర్జీ నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తారు. సోమవారం మణికొండ శివాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ‘సంతోషం’ ఫిలిం మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టారు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎస్విఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎక్స్ మినిస్టర్ వేణుగోపాల చారి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో…

ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

Grand ‘Blast Zone’ Press Meet Held Successfully – Massive Theatrical Release on May 28!

మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం ‘బ్లాస్ట్ జోన్’ : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం. మే 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మాట్లాడుతూ.. “అందరికీ హృదయకపూర్వక నమస్కారాలు.…

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

Telugu's first travel OTT platform to launch in June - 'Vihari OTT' global vision launched by 'Bigg Boss' fame Sri Sathya on the occasion of Cannes Film Festival

ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా విహారి OTT జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి

Sandigdham Will Appeal to Everyone: Director Parthasaradhi at Trailer Launch Event

తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. శనివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అనంతరం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరూ సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా కలిసి సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ఇంత బాగా తీయగలిగాం. ‘సందిగ్ధం’…

Sandigdham Will Appeal to Everyone: Director Parthasaradhi at Trailer Launch Event

Sandigdham Will Appeal to Everyone: Director Parthasaradhi at Trailer Launch Event

The film Sandigdham has been produced under the Thirdha Creations banner by Sandhya Tiruveedhula and directed by Parthasaradhi Kommoju. The movie stars Nihal, Priya Deshpag, Arjun CH, and Kajal Tiwari in the lead roles, while Thera Chepa fame Naveenraj Sankarapu plays the antagonist. The film is slated for release on May 29. The posters and teaser released earlier have already generated a positive response. The trailer was unveiled on Saturday, followed by a grand trailer launch event. Speaking at the event, director Pardasaradhi said , “My wife Sandhya supported me…

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్నిపరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా : చదలవాడ శ్రీనివాసరావు

I will use this opportunity provided by the government for the development of the industry: Chadalawada Srinivasa Rao

మానవతా వాది కళా పోషకులు చదలవాడ శ్రీనివాసరావుని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావుని కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావుకు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ పాలక మండలి సభ్యులు బాలిరెడ్ది, యం గిరిధర్, చదలవాడ భరద్వాజ, నవీన్, శ్రీమతి…

సినీ కార్మికులకు అండగా చదలవాడ

Chadalawada stands by film workers

* ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు హామీ సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణం ఇచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా కాపాడారు చదలవాడ శ్రీనివాసరావు. వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఫిలిం ఫెడరేషన్ కు సొంత భవనం నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల ఫెడరేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చదలవాడ దాతృత్వం, గొప్ప సేవా గుణాన్ని ప్రశంసించారు. ఏపి ఫిలిం డెవలప్ కార్పొరేషన్ లో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును…

‘రావు బహదూర్’ నుంచి అద్భుతమైన ‘ది వరల్డ్ అఫ్ రావు బహదూర్’ రిలీజ్

'The World of Rao Bahadur' released from 'Rao Bahadur'

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా మేకర్స్ ‘ఇంటూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ పేరుతో ఓ బీటీఎస్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిత్ర నిర్మాణ వైభవం, ప్రీ-ప్రొడక్షన్ పనులు, ప్రోస్తెటిక్ మేకప్, భారీ సెట్స్, షూటింగ్ విశేషాలను చూపిస్తూ సినిమా…

జీ స్టూడియోస్ కు ‘నాగబంధం’ హిందీ రైట్స్

Zee Studios acquires Hindi rights of 'Nagabandham'

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రతి ప్రమోషనల్ అప్డేట్‌తో దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. భారతీయ పురాణాలు, అడ్వెంచర్, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, హై-ఆక్టేన్ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వర్షం, చీకటి, అగ్నిజ్వాలల మధ్య విరాట్ కర్ణ…