Actress Sridevi Apalla, who earned widespread appreciation from Telugu audiences with her performance in Court, has completed shooting for her next multilingual venture, Haiku. She stars alongside Aegan and ‘Minnal Murali’ fame Femina George in the upcoming film, produced by Dr. D. Arulanandhu and Mathewo Arulanandhu under the Vision Cinema House banner. Written and directed by Yuvaraj Chinnasamy, Haiku has officially wrapped principal photography and entered post-production after nearly 90 call sheets spread across four schedules. Sharing his thoughts on completing the film, director Yuvaraj Chinnasamy said, “Completing Haiku is…
Day: June 26, 2026
‘హైకూ’ చిత్రీకరణ పూర్తి
*‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ నటిస్తోన్న చిత్రం * పోస్ట్ ప్రొడక్షన్ షురూ.. ‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’. ఈ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా… డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ, ‘‘‘హైకూ’ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం.…
