Accommodation concession should be provided to artistes in tourist places

Accommodation concession should be provided to artistes in tourist places

– Deputy Chief Minister Mallu Bhatti Vikramarka – Ardhanarishwaram National dance festivals are off to a good start – Central Sangeet Natak Akademi award winners felicitated Telangana Deputy Chief Minister Mr Mallu Bhatti Vikramarka expressed happiness that the Telangana Sangeet Natak Akademi, which is recognized for its unique programmes, organized festivals at the national level and spread the fame of Telangana. The National Dance Festival under the auspices of Telangana Sangeet Natak Akademi started grandly at Ravindra Bharati on Monday. Talented artistes from different states participated in this festival organized…

పర్యాటక ప్రదేశాల్లో కళాకారులకు వసతి రాయితీ కల్పించాలి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Concessions on accommodation should be provided to artists at tourist destinations: Deputy Chief Minister Mallu Bhatti Vikramarka.

– అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలు శుభారంభం – కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార విజేతలకు ఘన సత్కారాలు విలక్షణ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన తెలంగాణ సంగీత నాటక అకాడమి జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించి తెలంగాణ ఖ్యాటిని చాటి చెప్పడం అభినందనీయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధనారీశ్వరం పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభ కలిగిన కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క జ్యోతి ప్రకాశనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కళాకారులను గౌరవించుకోవడం అంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రోత్సాహించడమే అని ఆయన అన్నారు. విశిష్ఠ అతిధిగా విచ్చేసిన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి…

చివరి శ్వాస వరకు సినిమా కోసం పనిచేస్తూనే ఉంటా : ఫిలిం క్రిటిక్స్‌ ‘మీట్‌ ది ప్రెస్‌’లో దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్‌

"I will continue working for cinema until my last breath": Director-producer Allani Sridhar at the Film Critics' 'Meet the Press'.

అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో ‘కొమరంభీమ్’ చిత్రంతో దర్శకత్వంలో అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నారాయన. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్‌ అవార్డ్స్‌ విధివిధానాల కమిటీలో సభ్యునిగా పని చేశారు. అల్లాణి శ్రీధర్‌ పుట్టినరోజు (జూన్‌ 24.6.2026) సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆయనకు ఫిలింఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అల్లాణి శ్రీధర్‌ మాట్లాడారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… ”ఈ రోజు నా జన్మదినం అనేది గొప్పగా అనుకోవడం లేదు. నేడు ఈ వేదికపైన ఇంత మంది మిత్రులను కలుసుకోవడం నా జన్మదినం కాదుగాని.. పునర్జన్మదినంగా భావిస్తున్నాను. నేను ‘కొమరం భీమ్‌’ చేసే రోజుల్లో…

ప్రభాస్ రూల్స్ బ్రేక్..సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం!

Prabhas breaks the rules... sets a brand-new trend!

వంగా చేస్తున్న సరికొత్త ప్రయోగం ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా ‘స్పిరిట్’ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ ఎక్కువగా గ్రీన్ స్క్రీన్స్, సీజీఐ, భారీ స్టూడియో సెట్లలోనే షూటింగ్ జరుపుకోగా.. వంగా మాత్రం ఇందుకు భిన్నంగా రియల్ లొకేషన్స్‌ను ఎంచుకున్నాడు. కృత్రిమ సెట్ల వల్ల ప్రభాస్ సహజసిద్ధమైన రా స్క్రీన్ ప్రెజెన్స్ దెబ్బతింటోందనే విమర్శలకు ఈ సినిమాతో చెక్ పెట్టబోతున్నాడు. ఇందులో భాగంగానే ‘స్పిరిట్’ షూటింగ్‌ను వంగా హైదరాబాద్ లోని అసలైన గల్లీల్లోకి తీసుకువచ్చాడు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ఐకానిక్ విమల్ థియేటర్ వద్ద ఒక హై-ఆక్టేన్ సీక్వెన్స్‌ను షూట్ చేయగా, ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రభాస్‌పై ఒక కీలక షెడ్యూల్ రన్ అవుతోంది. సాధారణంగా…

మృణాల్ ప్రేమకథకు బ్రేక్!?

A break in Mrunal's love story!?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించడం, ఒకరి కుటుంబ సభ్యులతో మరొకరు సన్నిహితంగా ఉండడం వంటి అంశాలు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంట విడిపోయిందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.గత ఏడాది ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనంతరం ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీకి కూడా మృణాల్ హాజరుకావడం ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చర్చలకు దారి తీసింది. అంతేకాకుండా, మృణాల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ధనుష్ సోదరీమణులు…

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Regular shooting of Anil Ravipudi's multi-starrer begins.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన,  జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ ,  కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటివలే  ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా, హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి తన క్రియేటివిటీని చాటుకున్నారు. ప్రతి అప్డేట్‌ను సరదాగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు…

హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది : సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

Hanuman looks amazing in 3D. It makes me want to watch it again and again: Supreme Hero Sai Durga Tej.

హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.…

స్వచ్ఛమైన ప్రేమగీతం!

A pure love song!

* గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ! *’ఓ..! సుకుమారి’ లవ్ మెలోడీ టైటిల్ సాంగ్ రిలీజ్ యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ఒక స్వచ్ఛమైన ప్రేమగీతంగా ఆకట్టుకుంటుంది. భరత్ మంచిరాజు స్వరపరిచిన ఈ మెలోడీ హృదయాన్ని హత్తుకునే ట్యూన్‌తో ప్రేమలోని మాధుర్యాన్ని అందంగా ప్రజెంట్…

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో క్రేజీ కాంబో!

A sensational combination set against a family backdrop!

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ టీమ్ తాజాగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు సుకుమార్. ఈ సందర్భంగా హీరోయిన్ నాగదుర్గ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. కంటెంట్ డ్రివెన్ ఫిలింస్ చేయడంలో ప్రసిద్ధి పొందిన సుకుమార్, బన్నీవాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న ప్రియదర్శి హీరో కావడం,…

‘రావు బహదూర్’ డ్యాన్సులు నా కెరీర్‌లోనే స్పెషల్ : హీరో సత్యదేవ్

'Rao Bahadur' dances are special in my career: Hero Satya Dev

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘ఓ సుందరి’ పాట, టీజర్  సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా చిత్ర బృందం రెండో పాట ‘దేశ సంచారి’ని విడుదల చేసింది. ‘దేశ సంచారి’ పాట ఆల్బమ్‌కు రెట్రో టచ్, విన్టేజ్ గ్లామర్‌ను తీసుకొచ్చే ప్రత్యేక గీతంగా నిలిచింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన ఈ కంపోజిషన్ ఉత్సాహభరితమైన బీట్‌లు, ఆకట్టుకునే హుక్స్‌తో…