జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆర్ కే దీక్ష’

“RK Deeksha” Grand Theatrical Release on June 12th: Director-Producer Dr. Prathani Ramakrishna Goud.

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ … “మా ‘ఆర్ కే దీక్ష’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ…

“RK Deeksha” Grand Theatrical Release on June 12th: Director-Producer Dr. Prathani Ramakrishna Goud.

“RK Deeksha” Grand Theatrical Release on June 12th: Director-Producer Dr. Prathani Ramakrishna Goud.

Under the banners of RK Films and Sigdha Creations, Dr. Prathani Ramakrishna Goud has directed and produced the film “RK Deeksha”, presented by DS Reddy. The movie stars Dhee and Jodi fame Aksha Khan and Alekhya Reddy as the female leads, while Kiran plays the hero. Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohit Sharma appear in important roles. The film has successfully completed its censor formalities and is gearing up for a grand theatrical release on June 12th. The makers officially announced the release date during a press meet held today.…