balakrishna: క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా…

balakrishna: Busy with crazy projects...

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో దూసుకుపోతున్నారు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వరుస సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్.బి.కె 111’ షూటింగ్‌లో ఆయన ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. దీనితో పాటుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్.బి.కె 112’ ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య జాబితాలోకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త వార్త హాట్…

Prominent Producer Allu Aravind Shows His Generosity

Prominent Producer Allu Aravind Shows His Generosity

Allu Aravind, renowned film producer and head of Geetha Arts, has demonstrated his generosity by donating ₹30 lakh to the All India Kapu, Telaga, Balija Sangham (AITKB Sangham) at Lower Tank Bund, Hyderabad. The donation has been made for the construction of a room in the Sangham building in memory of his father, Allu Ramalingaiah. Through this contribution, Allu Aravind has extended his support toward the welfare and upliftment of the Kapu, Telaga, Balija, and Ontari communities, as well as various social service initiatives carried out by the organization. The…

మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

Prominent Producer Allu Aravind Shows His Generosity

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులైన ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్,…

‘సింగ్ గీతం’ నుంచి ‘ఏమైంది’ సాంగ్ రిలీజ్

'Yemaindi' song from 'Sing Geetam' released

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు. ‘ఏమైంది’ పాట ఓ మ్యూజికల్ పజిల్‌లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి…

శ్రీనివాస మంగపురం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్

Action packed teaser from Srinivasa Mangapuram

‘ఆర్ఎక్స్ 100’,  ‘మంగళవారం’ చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజా టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. జయకృష్ణ ఘట్టమనేని కాన్ఫిడడెంట్ గా విలన్స్ ని సవాల్ చేస్తూ, భారీ యాక్షన్ సన్నివేశాల్లో అలరించారు. టీజర్…

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

‘Police Complaint’ Trailer and Special Songs Launched on Superstar Krishna’s Birth Anniversary

▪️ కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ సాగే ప్ర‌త్యేక‌ పాట‌ ▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి ▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ ▪️ జూన్ 12న థియేట‌ర్‌లో విడుద‌ల కానున్న చిత్రం టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన‌ హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్…

‘Police Complaint’ Trailer and Special Songs Launched on Superstar Krishna’s Birth Anniversary

‘Police Complaint’ Trailer and Special Songs Launched on Superstar Krishna’s Birth Anniversary

• Special tribute song recalling Superstar Krishna’s iconic films • Movie completed in just 45 days with 52 senior artists • Directed by Creative Director Sanjeev Megoti • Releasing in theatres on June 12 An out-and-out action entertainer blended with horror and thriller elements is all set to hit the silver screen. Produced by Balakrishna Maharana under the MSK Pramida Sri Films banner and directed by Creative Director Sanjeev Megoti, the horror-action thriller “Police Complaint” is scheduled for a grand theatrical release on June 12. The film’s trailer launch event…

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘సాV3’

'SaaV3' begins with pooja programs

రాను.. నే బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం… సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సాV3”. ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో “సాV3” సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అతిథిగా వచ్చిన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ – కృష్ణమాయ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆర్ట్ డైరెక్టర్, నటుడు, రైటర్..ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను నాకు ప్రేమించుకుందాం రా టైమ్ నుంచి తెలుసు. మా…

Renowned Producer Ashok Kumar Attends the Grand Launch of “SAV3” with Traditional Pooja Ceremony

Renowned Producer Ashok Kumar Attends the Grand Launch of “SAV3” with Traditional Pooja Ceremony

“Raanu Nenu Bombayki Raanu” Song Fame Likhita as the Female Lead The film “SAV3”, starring Samrat, Demon Pawan, and Likhita (famous for the viral song “Raanu Nene Bombayki Raanu”), was grandly launched with a traditional pooja ceremony today. The movie is being produced by V. Vijaya under the Lakshmi Krishna Films banner as Production No. 2. Actor-director Krishna Maya is directing the project. Renowned producer Ashok Kumar attended the launch ceremony as the chief guest. Speaking on the occasion, Producer Ashok Kumar said: “Krishna Maya is a person with immense…

తాతయ్య కృష్ణ గారు నాకు దేవుడితో సమానం.. మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని

Grandpa Krishna is like God to me.. I am a diehard fan of Mahesh Baba.

అశ్వినీ దత్ గారి నిర్మాణంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను: శ్రీను & మంగా ఈవెంట్ లో హీరో జయకృష్ణ ఘట్టమనేని ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ…