టాలీవుడ్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా జిమ్ సూట్‌లో అదరగొడుతోంది. జిమ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. వర్కవుట్ సెషన్ తర్వాత తన పర్ఫెక్ట్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నభా గ్లామర్‌కు ఫిట్నెస్ తోడవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌పై ఆమె చూపుతున్న ఫోకస్ ఈ పిక్స్‌లో క్లియర్‌గా కనిపిస్తోంది. ఆ అదిరిపోయే ఫోటోషూట్ వివరాల్లోకి వెళితే.. నభా నటేష్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో “అథ్-లెజర్ బ్రేక్” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లూ…
