Presented by Saraswati Battula and produced by Battula Koteswara Rao under the Kalyan Productions banner, Purushaha is shaping up to be a hilarious family entertainer with strong commercial appeal. The film introduces Pavan Kalyan Battula as the lead hero, while director Veeru Vulavala helms the project with a perfect blend of humor, emotions, and engaging storytelling aimed at audiences of all age groups. The ensemble cast includes Saptagiri, Vennela Kishore, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, Hasini Sudheer, and Ananth Sriram in pivotal roles. After initially announcing the film for a…
Day: May 7, 2026
సమ్మర్ కానుకగా మే 22న విడుదల కాబోతోన్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ‘పురుష:’
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 22న సమ్మర్ కానుకగా ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఇక మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు…
MS Raju’s Wondrous Mystic Thriller Agadha Teaser Hits Bulls eye
The Telugu film industry’s appetite for supernatural thrillers shows no signs of fading, and Agadha arrives as a promising new addition to the genre. The teaser for the film was released recently and made an immediate impression with its rich visual identity and atmosphere dense with mystery. Iconic legendary filmmaker MS Raju directs the project, a name synonymous with celebrated Telugu films such as Varsham, Okkadu, Devi, Manasantha Nuvve and Nuvvosthanante Nenoddantana. His presence behind the camera naturally elevates expectations around the film’s narrative ambition. The teaser establishes its intentions…
‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..
* ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది “ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి” అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో ‘అగధ’ టీజర్ మొదలవుతుంది. మొత్తం ఈ టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది. ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు,…
