Jigel stars Trigun and Megha Chowdhury in lead roles, with Malli Yeluri at the helm as director. The film is jointly produced by Dr. Y. Jagan Mohan and Nagarjuna Allam, with the latter also contributing the story and screenplay. The ensemble cast includes Sayaji Shinde, Posani Krishna Murali, Raghubabu, Prithvi Raj, Madhunandan, Mukku Avinash, Meka Ramakrishna, Nalini, Jayavani, Ashok, Gaddam Naveen, Chandana, Ramesh Neel, and Abba TV Dr. Hariprasad. With its intriguing teaser and trailer, Jigel generated significant buzz before its release. Now that the film has hit the screens,…
Month: March 2025
‘జిగేల్’ మూవీ రివ్యూ : అలరించే రొమాంటిక్, కామెడీ!
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహించారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్ తదితరులు నటించారు. టీజర్, ట్రైలర్లతో ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రీమియర్ ను ఇటీవలే ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో తెలుసుకుందాం… కథ: నందు(త్రిగుణ్) ఓ లాకర్ టెక్నీషియన్. జీవితంలో…
మధూస్ హెర్బల్ చికెన్ కృషి అభినందనీయం : యన్.యం.ఆర్.ఐ.డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే
హైదరాబాద్: మాంసాహారులకు యాంటీబయాటిక్స్ లేకుండా సురక్షితమైన ,రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించటానికి మధూస్ హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐసిఎఆర్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఐసిఎఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో మధూస్ హెర్బల్ చికెన్ ప్రారంభం సందర్బంగా జరిగిన సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆకలి సూచికలో 125 దేశాలలో భారతదేశం 111 వ స్థానంలో ఉండటం భారత జనాభా యొక్క పోషక అవసరాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అన్నారు.మాంసంతో సహా జంతు ఆధారిత ఆహారాలు ప్రోటీన్, విటమిన్ మరియు ఖనిజ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.మాంసం ఉత్పత్తి,ప్రోససింగ్ మరియు వినియోగ సాంకేతికత ల…
శివంగి మూవీ రివ్యూ : ఆసక్తి కలిగించే కథనం!
దేవరాజ్ భరణి ధరన్ రచన దర్శకత్వంలో నరేష్ బాబు పంచుమర్తి నిర్మాతగా ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శివంగి’. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానపాత్రలో జాన్ విజయ్, కోయా కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాశీఫ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. భరణి కె ధరన్ ఈ చిత్రానికి డిఓపి గా పని చేయగా రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్గా, సంజిత్ మహమ్మద్ ఎడిటర్ గా పని చేశారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ కు ఈశి వంగి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లో చూపించిన విధంగానే సత్యభామకు ఒకే రోజు ఊహించుకొని సమస్యలు ఎదురవుతాయి.…
Gear Up for a Spy Action Extravaganza! Akhil Akkineni’s “Agent” Premieres Digitally on Sony LIV from March 14!
The wait is over! Akhil Akkineni’s high-octane action thriller Agent is ready for its worldwide digital premiere on March 14. Directed by Surender Reddy, this engaging spy thriller stars Sakshi Vaidya as the female lead, iconic actor Mammootty in a pivotal role and Bollywood actor Dino Morea as the antagonist. Agent showcases the story of ambitious RAW agent Rickey (Akhil Akkineni), assigned an important mission by RAW chief Colonel Mahadev, aka The Devil (Mammootty). Rickey goes undercover as a beginner to catch former RAW agent Dharma, aka GOD (Dino Morea),…
సోనీ లివ్‌లో మార్చి 14 నుంచి అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ స్ట్రీమింగ్
గూఢచారి థ్రిల్లర్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఇప్పుడు హై యాక్షన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవటానికి సిద్ధంకండి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ సోనీ లివ్‌లో ఉత్కంఠను పెంచే ఈ స్పై థ్రిల్లర్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రికీ అనే టాలెంటెడ్ రా ఏజెంట్‌కు ఓ క్లిష్టమైన మిషన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. ది డెవిల్ అనే పిలవబడే రా చీఫ్ కల్నల్ మహాదేవ్ ఈ పనిని రికీకి అప్పగిస్తాడు. ఈ క్రమంలో రికీ రహస్యంగా ఈ పనిని పూర్తి చేసే పనిలో ఉంటాడు. మరో వైపు ధర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భారతదేశాన్ని నాశనం చేయటానికి పథకం వేస్తాడు. మిషన్ అనుకోని మలుపులు తీసుకుంటుంది. దీంతో ఏం జరుగుతుందో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC 16 కోసం ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి.. త్వరలో సెట్స్‌లోకి ఎంట్రీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చి బాబు కలిసి RC 16 (వర్కింగ్ టైటిల్)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు. RC 16 షూటంగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య…
“Karunada Chakravarthy” Shiva Rajkumar Completes Look Test For Global Star Ram Charan’s RC 16; Will Join The Sets Soon
Global Star Ram Charan joined forces with sensational director Buchi Babu Sana, who made a blockbuster debut with “Uppena”, for the much-anticipated film, tentatively called RC 16. This most-awaited film features Janhvi Kapoor as the female lead and Karunada Chakravarthy Shiva Rajkumar in a pivotal role. Recently, the team completed Shivanna’s look test for the movie and he will be joining the shoot very soon. Shivanna, known for his magnanimous screen presence, will bring his aura and majesty to his character in RC 16. This film also marks the first…
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్…
Star Director Sandeep Reddy Vanga Launches the Teaser of the Youth-Filled Family Entertainer “Santhana Prapthirasthu”
The film Santhana Prapthirasthu stars Vikranth and Chandini Chowdary in the lead roles. It is produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, who previously helmed ABCD starring Allu Sirish and the web series Aha Na Pellanta with Raj Tarun, the screenplay is written by Sheikh Dawood G, known for his work on films such as Venkatadri Express, Express Raja, and Ek Mini Katha. Santhana Prapthirasthu is a youth-filled family entertainer gearing up for a grand…