Vedashree-Somashekhar’s wedding was grand

Vedashree-Somashekhar's wedding was grand

Hyderabad, April 18: The wedding of Chi.L.Sau Vedashree, the only daughter of Mrs. Kodem Sudha and Kodem Ramesh of Hyderabad, with Somasekhar, the youngest son of Mrs. Gottipamula Dhanalakshmi and K.She Kashinath of Aleru town in Yadadri Bhuvanagiri district, took place in a grand manner. This wedding ceremony, which was held on Friday (18-April-2025) at 10.26 am on the morning of Chaitra Krisha Panchami of the Swastishri Chandramana Sri Vishwavasunama year, was held grandly with the congratulations of Kodem Sravanti-Nagesh, Kodem Pramila-Sudarshan, Kodem Sri Ganesh, Bijja Shanti-Srikanth, Katakam Srinivas, Vivek,…

వైభవంగా వేదశ్రీ-సోమశేఖర్ కళ్యాణోత్సవం

The grand wedding of Vedashree-Somashekhar

హైదరాబాద్, ఏప్రిల్ 18 : హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కోడెం సుధ -కోడెం రమేష్ ల ఏకైక కుమార్తె చి.ల.సౌ వేదశ్రీ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన శ్రీమతి గొట్టిపాముల ధనలక్ష్మి – కీ.శే కాశీనాథ్ ల కనిష్ఠపుత్రుడు సోమశేఖర్ తో వైభవంగా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర కృష పంచమి శుక్రవారం (18-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.26 నిమిషములకు మూలనక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవం కోడెం స్రవంతి-నాగేష్, కోడెం ప్రమీల-సుదర్శన్, కోడెం శ్రీ గణేష్, బిజ్జ శాంతి- శ్రీకాంత్, కటకం శ్రీనివాస్, వివేక్, సాగర్ మరియు బంధు మిత్రుల అభినందనలతో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేదశ్రీ-సోమశేఖర్ ల కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన…

‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి

Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ…

Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event

Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event

Telugu actress Sumaya Reddy is making her debut as a heroine, producer, and writer with the film Dear Uma, releasing on April 18th. The film stars Prithvi Amber in the male lead role. Nagesh has worked as the line producer, and Nithin Reddy as the executive producer. The screenplay, dialogues, and direction are by Sai Rajesh Mahadev. Renowned cinematographer Raj Thota, known for his stunning visuals, has handled the camera work, and blockbuster music composer Radhan has composed the music. The pre-release event for the movie took place on Wednesday…

ఘనంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ “45” టీజర్ లాంఛ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “45”. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ – మా 45 మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. ఇలాంటి…

Grand Teaser Launch of Pan-India Film “45” Starring Shiva Rajkumar, Upendra, and Raj B Shetty – Movie Gearing Up for a Grand Theatrical Release

The film “45”, featuring Shiva Rajkumar, Upendra, and Raj B Shetty in lead roles, is produced by Smt. Uma Ramesh Reddy and M. Ramesh Reddy under the Suraj Production banner. Notably, popular music director Arjun Janya is making his directorial debut with this film. Positioned as a big pan-India project, the movie is all set for a grand theatrical release soon. Today, the teaser of “45” was launched in a grand event held in Hyderabad. Producer M. Ramesh Reddy said: “Thanks to everyone who attended the teaser launch of ‘45’.…

‘మధురం’ ట్రైలర్ విడుదల చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్

Mass Director VV Vinayak Unveils the Beautiful Trailer of "Madhuram"

“మధురం”చిత్రం మధురమైన విజయాన్ని అందుకోవాలి : వీవీ వినాయక్ యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని…

Mass Director VV Vinayak Unveils the Beautiful Trailer of “Madhuram”

Mass Director VV Vinayak Unveils the Beautiful Trailer of "Madhuram"

“Madhuram is bound to be a sweet success” – VV Vinayak Young actor Uday Raj and actress Vaishnavee Singh are paired together in Madhuram, a teenage love story directed by the talented Rajesh Chikile and produced by passionate filmmaker M. Bangarraju under the banner of Sri Venkateswara Entertainment. The film carries the tagline “A Memorable Love” and is set for release on April 18. The trailer was recently launched by celebrated mass director VV Vinayak, who praised the project, saying, “The trailer is very pleasant. Bangarraju has maintained excellent production…

‘మన చంద్రన్న- అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu launches the book 'Mana Chandranna - Development-Welfare Visionary'

  టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ రూపొందించిన మన చంద్రన్న పుస్తకం 700 అంశాలతో పాకెట్ సైజ్‌ పుస్తకం రూపకల్పన అమరాతి : ‘మన చంద్రన్న అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్థన్ రూపొందించిన ఈ పుస్తకాన్ని మంగళవారం సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోషించిన పాత్ర, రాజకీయ అరంగ్రేటం వంటి అంశాలు చిత్రాలతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో పోషించిన పాత్రను గురించి పొందుపరిచారు. అలిపిరిలో బాంబు ఘటన, వస్తున్నా మీకోసం పాదయాత్ర, ప్రజా పోరాటాలను గురించి వివరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పబ్లిక్…

ఏప్రిల్ 18న రాబోతోన్న ‘డియర్ ఉమ’ అందరికీ అవగాహన కల్పించేలా ఉంటుంది.. చిత్ర నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి

“Dear Uma,” Releasing on April 18, Aims to Raise Awareness, Says Sumaya Reddy

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సుమయ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమయ రెడ్డి గారు మీ నేపథ్యం ఏంటి? మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో…