ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్

Grand Songs Release Event of "Jaya Ho Ramanuja" Movie

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ – లయన్ సాయి వెంకట్ నాకు మంచి మిత్రులు. ఆయన జయహో రామానుజ వంటి గొప్ప సినిమాను రూపొందించడం సంతోషంగా ఉంది. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇది చిన్న…

Grand Songs Release Event of “Jaya Ho Ramanuja” Movie

Grand Songs Release Event of "Jaya Ho Ramanuja" Movie

The movie “Jaya Ho Ramanuja”, directed and acted by Lion Dr. Sai Venkat, is being produced by Sai Prasanna and Pravallika under the Sudarshan Productions banner. The film features American actress Jo Sharma as the female lead, along with Suman, Pravallika, and others in key roles. This movie is set to be released in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, and Sanskrit languages. Recently, the song release event of the movie was held grandly in Hyderabad. Speeches at the Event Producer & Distributor Muthyala Ramdas “Lion Sai Venkat is a good…

Hindustan Times OTTplay Awards 2025: Pradeep Maddali Emerges As Best Director For ZEE5 Series ‘Vikkatakavi’

Hindustan Times OTTplay Awards 2025: Pradeep Maddali Emerges As Best Director For ZEE5 Series 'Vikkatakavi'

The Third Edition of Hindustan Times OTTplay Awards 2025, held in Mumbai on March 22, 2025, cemented its position as India’s premier pan-national OTT event, celebrating the best in digital entertainment under the theme “One Nation, One Award.” This star-studded evening, hosted by Aparshakti Khurana and Kubra Sait, brought together talents from across India’s diverse film industries, honoring outstanding achievements in performances, direction, and technical excellence. Several notable figures were recognized, including Manoj Bajpayee for Best Actor (Male) (Popular) for ‘Despatch’, Priya Mani for Best Actor in a Comedy for…

హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ 2025 లో ZEE5 సిరీస్ ‘వికటకవి’కి గాను ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి

Hindustan Times OTTplay Awards 2025: Pradeep Maddali Emerges As Best Director For ZEE5 Series 'Vikkatakavi'

మార్చి 22, 2025న ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ ఘనంగా జరిగింది. “వన్ నేషన్, వన్ అవార్డు” అనే థీమ్ తో ఓ టి టి లో అత్యుత్తమ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ, ప్రీమియర్ పాన్ ఇండియా ఓ టి టి ఈవెంట్‌ గా పేరు తెచ్చుకుంది. అపరశక్తి ఖురానా మరియు కుబ్రా సైత్ వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్ లో, దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమల నుండి ప్రతిభావంతులు పాలుపంచుకున్నారు. ఓ తో టి స్పేస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను తన ప్రఖ్యాత అవార్డులతో సత్కరించింది. ‘డిస్పాచ్’ కోసం ఉత్తమ నటుడు గా మనోజ్ బాజ్‌పాయ్, ‘భామ కలాపం 2’ కోసం ఉత్తమ నటిగా ప్రియ…

“Abhinav” – A Film for a Drug-Free Society

"Abhinav" – A Film for a Drug-Free Society

After receiving national and international recognition for meaningful children’s films like Aditya, Vicky’s Dream, and Dr. Gautam, director-producer Bheemagani Sudhakar Goud is now bringing another socially relevant film, Abhinav (Chased Padmavyuha). Produced under the Santosh Films banner and presented by Srilakshmi Educational Charitable Trust, this children’s film aims to raise awareness about the growing drug menace in society. Starring Sammetha Gandhi, Satya Erra, Master Gagan, Geeta Govind, Abhinav, Charan, and Baby Akshara, the film is scheduled for release on November 14, on the occasion of Children’s Day. Press Meet Highlights…

డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా ‘అభినవ్’

"Abhinav" – A Film for a Drug-Free Society

“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో… దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ –…

యాంకర్ అంజలి ఆవిష్కరించిన ‘లోపలికి రా చెప్తా’ టీజర్

Anchor Anjali Unveils the Teaser of "Lopaliki Ra Chepta"

  తొలిసారి మహిళా యాంకర్ చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ కొన్ని సినిమాలు ఏ మాత్రం హడావుడి లేకుండా స్టార్ట్ అయ్యి షూటింగ్ పూర్తయిన తరవాత , పబ్లిసిటీ కొచ్చేసరికి వినూత్న ఒరవడి సృష్టిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసే సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ కోవలోకి చెందిన సినిమానే “లోపలికి రా చెప్తా”. పబ్లిసిటీ పరంగా నూతన ఒరవడి సృష్టిస్తున్న కాన్సెప్ట్ బెసిడ్ మూవీ “లోపలికి రా చెప్తా”. మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రటీజర్ ను ప్రముఖ యాంకర్ అంజలి నేడు…

Anchor Anjali Unveils the Teaser of “Lopaliki Ra Chepta”

Anchor Anjali Unveils the Teaser of "Lopaliki Ra Chepta"

For the First Time Ever, a Female Anchor Reveals a Teaser Some movies quietly begin their journey without much hype, but after completing their shoot, they make a significant impact through unique publicity strategies, capturing the audience’s attention. Lopaliki Ra Chepta is one such film. With its concept-driven story, the movie is generating a fresh wave of buzz. Produced under the banner of Mass Bunk Movies, the film stars Konda Venkata Rajendra, Manisha Jashnani, Susmitha Anala, and Sanchirai in the lead roles. Directed by Konda Venkata Rajendra and Lakshmi Ganesh,…

Yuvan Surya Films “Erra Gulabi” (Road-Crime-Thriller) First Look & Motion Poster Launch

Yuvan Surya Films' Erra Gulabi (Road-Crime-Thriller) First Look & Motion Poster Launch

Introducing Shreyasi Shah as the heroine, Yuvan Surya Films presents the road-crime-thriller “Erra Gulabi,” directed by Manohar Chimmani and produced by Yuvan Shekhar. The film’s first look and motion poster were launched today by the renowned and dynamic young producer SKN. He expressed his appreciation, saying, “The first look and motion poster are fantastic. I hope the film will also be great and perform well at the box office.” He congratulated the Yuvan Surya Films team on their efforts. “Erra Gulabi” is a heroine-oriented road-crime-thriller that explores sensitive themes relevant…

యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

Yuvan Surya Films' Erra Gulabi (Road-Crime-Thriller) First Look & Motion Poster Launch

శ్రేయసి షా*ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా *ఎర్ర గులాబి. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత యస్ కె యన్ ఈరోజు లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను” అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో – ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా “ఎర్ర గులాబి” పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్…