Introducing Shreyasi Shah as the heroine, Yuvan Surya Films presents the road-crime-thriller “Erra Gulabi,” directed by Manohar Chimmani and produced by Yuvan Shekhar. The film’s first look and motion poster were launched today by the renowned and dynamic young producer SKN. He expressed his appreciation, saying, “The first look and motion poster are fantastic. I hope the film will also be great and perform well at the box office.” He congratulated the Yuvan Surya Films team on their efforts. “Erra Gulabi” is a heroine-oriented road-crime-thriller that explores sensitive themes relevant…
Month: March 2025
యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్
శ్రేయసి షా*ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా *ఎర్ర గులాబి. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత యస్ కె యన్ ఈరోజు లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను” అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో – ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా “ఎర్ర గులాబి” పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్…
‘L2E: ఎంపురాన్’ అన్ని రకాల అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్
మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా… సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు…
“It’s a Film Very Close to Our Hearts” – Lalettan Mohanlal at the Pre-Release Press Meet of “L2E: Empuraan” in Hyderabad
One of the most anticipated upcoming releases in Indian cinema is “L2E: Empuraan,” starring Lalettan Mohanlal in the lead role and directed by star actor Prithviraj Sukumaran. This high-octane political action-thriller is a sequel to the 2019 blockbuster Lucifer and is the second part of the trilogy. L2E: Empuraan will have a grand worldwide release on March 27, 2025, in Malayalam, Telugu, Kannada, Hindi, and Tamil. Already, the advance bookings have opened, and the film has been setting new records through its ticket sales. Ace producer Dil Raju is distributing…
Urvashi Rautela set to deliver another pop stunner with Jjust Music’s ‘Faraari’
Produced by Jackky Bhagnani, the peppy song is composed by Tanishk Bagchi and sung by Akshara Singh Actor-producer Jackky Bhagnani is busy embarking on new trajectories right at the onset of 2025. His company Jjust Music is all set to raise the bar of excellence with the worldwide release of the brand-new song, ‘Faraari’ today. The vibrant desi pop song made its debut on Jjust’s official YouTube channel on 23rd January and has been voiced by Bhojpuri musical sensations Akshara Singh and Raja Hasan. Fans are thrilled with the way…
“AI can empower creators to craft stories in inventive ways,” says Jackky Bhagnani
The actor-producer adds that while technology can streamline filmmaking, it cannot replace artistic creativity A few days ago, with the release of the trailer for India’s first AI-powered film featuring virtual stars, debates have resurfaced about whether AI could eventually replace human creativity. While AI is widely used in movies for de-aging and portraying younger versions of actors, this is the first time virtual heroes are being experimented with in a mainstream film. “We will have to wait and see if such experiments succeed. In filmmaking at the moment, AI-powered…
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు కావచ్చు! కానీ, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని నిర్ణయించారు. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు. 2024వ సంవత్సరానికి నటీనటులు సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం, చారిత్రక…
గద్దర్ అవార్డులను వివాదం చేయొద్దు : TGFDC చైర్మన్ దిల్ రాజు
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల విషయంలో విమర్శలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉగాదికి అవార్డులు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటి నుంచి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నోటిఫికేషన్ లేకుండా స్క్రీనింగ్ కమిటీ వేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి! ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గద్దర్ అవార్డుల విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. గురువారం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దయచేసి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను వివాదం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-15లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నంది సినిమా అవార్డులను సింహ అవార్డ్స్ గా మార్చి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు 10 వేల రూపాయల ఫీజు…
చిరంజీవి లండన్ టూర్ .. పైసా వసూల్ ఫ్యాన్ పై ఆగ్రహం
లండన్ పార్లమెంట్ లో అంతర్జాతీయ గౌరవం అని వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి ఆవేదన మిగిల్చింది! సహజంగా లండన్ పార్లమెంట్ లో అధికారికంగా ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే కార్యక్రమం బట్టి 2.40 లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. 40 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనడానికి వీలు కుదరదు. పార్లమెంట్ లో చిన్న కాన్ఫరెన్స్ హాల్ కేటాయిస్తారు. ఇద్దరు ఎంపి లు హాజరు కావాల్సి ఉంటుంది! ఆ ఎంపి పేరిట ఆ హాలును కేటాయిస్తారు! చిరంజీవి తీసుకున్న అవార్డు కూడా అలాంటిదే! లండన్ పార్లమెంట్ హౌస్ కు అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు! పద్మవిభూషణ్ చిరంజీవి అభిమానుల పేరిట లండన్ లో స్థిరపడిన కొందరు మిత్రులు పక్కా స్కెచ్ వేశారు. బ్రిడ్జ్ ఇండియా పేరిట కొణిదెల చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం ఆశ కల్పించారు.…
నటరాజ రామకృష్ణ నాట్యసేవలు అజరామరం
– సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు – ఘనంగా నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు పేరిణి నృత్య వికాసం కోసం జీవితం అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. తారామతి బారాదరిని నటరాజ రామకృష్ణ ఆలోచనలతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు. పేరిణి, ఆంధ్ర లాస్య నృత్యాలను పునః సృష్టించి జాతికి అంకితం చేశారని, వారి సేవలు అజరామరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్య గురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల కళాకారులను, పత్ర సమర్పకులను,…