Aradhya Creations is proud to announce the upcoming release of its latest production, “Suvarna,” a unique romantic horror-comedy scheduled to hit screens on April 3rd. Directed and produced by Ashok Royya, the film features an ensemble cast including Pallavi, Shakalaka Shankar, Jagadeesh, Varnika, Jabardasth Rajamouli, Pawan, Devi, Shiva, and Srihari in pivotal roles. Speaking about the project, Actor-Director-Producer Ashok Royya shared, “Suvarna is a refreshing take on the romantic horror-comedy genre. The story centers around the protagonist, Suvarna, who is addicted to her mobile phone. The plot unravels the mystery…
Day: March 31, 2026
ఏప్రిల్ 3న ‘సువర్ణ’ విడుదల
ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రలో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వం లో ఏప్రిల్ 3న విడుదల అవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ”. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ “సువర్ణ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం. మొబైల్ ఫోన్ కి బానిస అయిన సువర్ణ, తాను ఎలా చనిపోయింది, తను దెయ్యం గా ఎందుకు మారుతుంది అనేదే ఈ చిత్ర కదా. సినిమా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉంటుంది. మా నటీనటులు పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ మరియు రి రికార్డింగ్ హైలైట్ గా…
‘బైకర్’లో నా క్యారెక్టర్ కెరీర్ లో కొత్తగా ఉంటుంది : హీరో రాజశేఖర్
చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బైకర్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా.. మీరు హీరోగా నటించిన సినిమా వస్తున్నప్పుడు ఉన్నంత టెన్షన్ ఉందా లేదా రిలాక్స్డ్ గా ఉన్నారా…
