‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా ‘జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు…
Tag: ZEE5 to release Sumanth’s ‘Malli Modalaindi’
ZEE5 to release Sumanth’s ‘Malli Modalaindi’
The relationship drama is going to be a ZEE5 exclusive Hyderabad, 20 January 2022: ZEE5 has got one goal. It’s to offer unlimited entertainment to its viewers in various genres, be it comedy, drama, action, or any other genre. In this endeavour, the OTT platform has picked Originals, direct-to-digital releases, and new films offering a variety of stories and subjects since its inception. Latest, it is gearing up to release a direct-to-digital movie exclusively. ‘Malli Modalaindi’, starring Sumanth in the lead, is the one. Directed by TG Keerthi Kumar, the…
