సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్టు నేడు ( శనివారం) సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో…
Day: April 18, 2026
బాధ.. ఆవేశం తిరిగి లేచే శక్తి.. ‘గాయపడ్డ సింహం’ నుంచి జింగాలా.. సాంగ్
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, ‘బ్రైడ్ సాంగ్’ అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ‘జింగాలా’. స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ వోకల్స్…
“Sugriva” Trailer Released, Movie Hits Screens on April 24
Produced under the SGSV Movies banner, “Sugriva” is an engaging suspense-action family entertainer starring Balu Charan and Kajal Tiwari in the lead roles. The film is directed by Narthu Chiranjeevi and bankrolled by producer M. Pawan Kumar. The official trailer was launched today on social media. Having wrapped up all post-production activities, the film is gearing up for a grand release across the two Telugu states on April 24. Speaking on the occasion, the movie unit shared “Sugriva is a beautiful family drama. The story revolves around a happy family…
‘సుగ్రీవ’ ట్రైలర్ వచ్చేసింది .. ఏప్రిల్ 24న చిత్రం విడుదల
ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ”. ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ని సోషల్ మీడియా లో విడుదల చేసారు. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఏప్రిల్ 24 న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “సుగ్రీవ” ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. ఈరోజు మా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసాం. సినిమా చాలా బాగా…
‘డెకాయిట్’ సంతృప్తినిచ్చింది : హీరో అడివి శేష్
హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ ‘డెకాయిట్’. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాల్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రేక్షకులకు…
