Tammareddy Bharadwaja Hands Over New Film ‘ Retina ‘ launch

Tammareddy Bharadwaja Hands Over New Film ' Retina ' launch

Ginger King Under the direction Manish , Sonia Naidu , Preeti Hessona Hero As heroines Parvati Cinemas Banner On top Production No.1 picture​ Sunday Ramanaidu In the studio Solemnly This has begun . In connection with The opening ceremony was held and the prominent Director Tammareddy Bharadwaja Muhurtham Shot On top Clap Nivva , the director of ‘ Rajakar ‘ Travel Satyanarayana Camera Switch On Did . First Shot To the ‘ committee’ The boys ‘ fame Yashwant Marriage Direction This​​ For the film Parvati Producer . This On the…

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా నూతన చిత్రం ‘రెటీనా’ ప్రారంభం

New film 'Retina' launched by Tammareddy Bharadwaj

అల్లం రాజు దర్శకత్వంలో మనీష్, సోనియానాయుడు, ప్రీతీ హెస్సోనా హీరో హీరోయిన్లుగా పార్వతి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా జరిగిన ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మూహూర్తం షాట్ పై క్లాప్ నివ్వగా, ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు ‘కమిటీ కుర్రోళ్ళు’ఫేమ్ యశ్వంత్ పెండ్యాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి పార్వతి నిర్మాత. ఈ సందర్బంగా ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ … ఈ సినిమా కథ నేను విన్నాను. చాలా బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కథతో ప్రయాణం చేస్తారు. సినిమా దర్శకుడు అల్లం రాజుఎంతో చక్కగా ఈ సినిమాని తెరకెక్కిస్తాడన్న నమ్మకం నాకుంది” అన్నారు. దర్శకుడు…

‘తిమ్మరాజుపల్లి టీవీ’కి ఆదరణ : సక్సెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

'Thimmarajupalli TV' receives positive response: Producer Kiran Abbavaram at success meet

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు.  నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా నుంచి వస్తున్న రెస్పాన్స్, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది.…

వందల కోట్లు వదిలివెళ్లిన ఆశా!

Asha left behind hundreds of crores!

* ఏ కష్టానికి కుంగిపోని లెజెండరీ సింగర్ ఆస్తులు ఎంతంటే? తీరాన్ని అలలు తాకినట్లు ఆమె జీవితాన్ని కష్టాలు వెన్నంటాయి.. టీనేజ్‌లోనే ప్రేమ వివాహం.. గర్భిణిగా ఉన్న సమయంలో భర్త దూరం కావడంతో.. ఒక దశలో ఆత్మహత్యకు యత్నించినా.. ఆమె గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం ప్రపంచానికి ఉండటంతో మృత్యువును తప్పించుకొన్నారు. ‘దమ్‌ మారో దమ్‌’ అంటూ పాడి సంగీతాభిమానులను ఓలలాడించారు. 14 భాషల్లో వేలాది పాటలతో  భారత చిత్రపరిశ్రమను అలరించారు. ఆమే ఆశా భోంస్లే..!  మహారాష్ట్రలోని సాంగ్లీలో కళాకారుల కుటుంబంలో 1933 సెప్టెంబర్‌ 8న జన్మించింది ఆశా. తండ్రి దీననాథ్‌ మంగేష్కర్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌. అక్క లతా మంగేష్కర్‌. ఉమా, మీనా అక్కాచెల్లెళ్లు, హృదయనాథ్‌ సోదరుడు. ఆశా 9 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు అక్క లతా మంగేష్కర్‌తో కలిసి  పాటలు పాడింది.  క్లాసికల్‌, గజల్స్‌,…