మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ధమాకా’ మ్యూజిక్ ఇంపాక్ట్ ఎలా వుంటుంది ? ‘ధమాకా’ నుండి విడుదలైన ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాట మిలియన్స్ కొలది…
Category: MOVIE REVIEWS
Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views, 1M+ Likes
Prasanth Varma Cinematic Universe is a Pan-India shared universe of original Indian superhero movies created by creative director Prasanth Varma. The first feature of the universe titled HANU-MAN starring talented young hero Teja Sajja is gearing up to give an experience like never before for the audience across all languages. The makers awestruck the entire nation with the teaser of the movie. Every frame was so captivating, and the presence of Lord HANUMAN gave goosebumps to one and all. Prasanth Varma is lauded for his vision and Teja Sajja made…
50 మిలియన్ + వ్యూస్..1మిలియన్ + లైక్స్ ని క్రాస్ చేసిన ‘హను-మాన్’ టీజర్!
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లార్డ్ హను మాన్ ప్రజన్స్ అందరికి గూస్బంప్స్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు. తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1మిలియన్+ లైక్స్ తో అరుదైన రికార్ద ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గద్దతో…
సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘గుర్తుందా శీతాకాలం’ కనెక్ట్ అవుతుంది : మాటల రచయిత లక్ష్మీ భూపాల్
మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ “గుర్తుందా శీతాకాలం”. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా. నర్మిస్తున్నారు.కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా మాటల రచయిత లక్ష్మీ భూపాల్…
నవతరం దర్శకుడు సుకు పూర్వాజ్ మూడో చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’
“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్నారు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ దర్శకుడి గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘లైఫ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ దట్ యూ క్రియేట్, యూ ఆర్ ఏ మాస్టర్ పీస్. బట్ హూ ఆర్ యూ. వెల్ కమ్ టు…
‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో సంచలనం : సౌత్ ఇండియన్ ఈవెంట్లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాలను గుర్తించి ఆయా సినిమాల్లో భాగమైన వారికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తోంది సంతోషం సంస్థ. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది మిస్ కాకుండా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది,…
‘ఏ జర్నీ టు కాశీ’ ట్రైలర్ విడుదల
వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈరోజు పాత్రికేయ సమక్షంలో విడుదల చేసారు. అనంతరం హీరో చైతన్య రావు మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ చిత్రం నా కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రం. చాలా మంచి కథ. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ముని కృష్ణ గారికి నిర్మాతలు బాలాజీ గారికి శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కంటెంట్ ఉన్న…
‘రుద్రంగి’లో మల్లేశ్ పాత్రలో ఆశిష్ గాంధీ ఫస్ట్ లుక్..మోషన్ పోస్టర్ విడుదల
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి ఆశిష్ గాంధీ నటిస్తున్న మల్లేశ్ పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. డబుల్ బ్యారెల్ గన్ తో ఫెరోషియస్ గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి…
‘Lucky Lakshman’, releasing on December 30, is a family entertainer: Hero Sohel at Teaser launch event
‘Lucky Lakshman’ stars Bigg Boss fame Syed Sohel and Mokksha in the lead. Haritha Gogineni is producing it on Dattatreya Media Guaranteed Limited. AR Abhi is directing it. The film will be released in theatres on December 30. The film’s teaser was today released in Hyderabad at Prasad Labs. The core team of the film participated in the event. Tips Music is the label on which the audio is out. Speaking on the occasion, Malkapuram Shivakumar said that Sohel is popular. He added that everyone must encourage ‘Lucky Lakshman’. He…
డిసెంబర్ 30న వస్తున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది : టీజర్ విడుదలలో హీరో సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా శనివారం చిత్ర యూనిట్ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సోహైల్, నిర్మాత హరిత గోగినేని, దర్శకడు అభి, బిగ్ బాస్ ఫేమ్స్.. మెహబూబ్, అఖిల్ సార్థక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా… మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘మనందరికీ సోహైల్ సుపరిచితుడే. తను హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నటుడిగా తను రాణిస్తాడని భావిస్తున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి…
