ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్, జూబ్లీ హిల్స్…
Category: MOVIE REVIEWS
‘గుర్తుందా శీతాకాలం’ ప్రతి ఒక్కరి టీనేజ్ ప్రేమలను గుర్తుకు తెస్తుంది : ప్రి రిలీజ్ ఈవెంట్ హీరో సత్య దేవ్.
టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం”. కన్నడలో సక్సస్‌ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, హీరో అడవి శేష్, డైరెక్టర్ సతీష్…
‘గుర్తుందా శీతాకాలం’ను క్లాసికల్ హిట్ ‘గీతాంజలి’తో పోల్చడం హ్యాపీ గా ఉంది : మిల్క్ బ్యూటీ తమన్నా
దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం “గుర్తుందా శీతాకాలం”.. ఈ చిత్ర ద్వారా మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకు వస్తుంది.”. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా.…
ప్రియాంక జవాల్కర్ భలే ఛాన్స్ పట్టేసింది!
‘అఖండ’ చిత్రంతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యమ బిజీగా దూసుకెళుతున్నారు. ‘అఖండ’ తోనే బాలయ్యలో మరింత హుషారు కనిపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ‘వీర సింహారెడ్డి’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెట్టింపు ఉత్సాహంతో ‘వీర సింహారెడ్డి’ రూపంలో సంక్రాంతి సమరానికి కూడా సిద్ధమయ్యారు. ఈ చిత్రం తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించనుంది. అలాగే బాలకృష్ణ ఈ 108వ సినిమాలో ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లుగా తెలిసింది. బాలయ్యతో సినిమా చేసిన తర్వాత ఈమె ఫేట్ మారుతుందని సోషల్ మీడియా వేదికగా అందరూ తమ పోస్టులను పెడుతున్నారు. మొదట విజయ్ దేవరకొండ తో కలిసి ‘ టాక్సీవాలా;…
‘బెదురులంక 2012’లో నేహా శెట్టి ఫస్ట్ లుక్ ఇదే!
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘బెదురులంక 2012’లో చిత్ర పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తున్నారని తెలియజేసింది. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ… లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ… అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ,…
మంచి చిత్రాలను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు : హిట్ 2 సక్సెస్ మీట్‌లో నాని
‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన హిట్ యూనివర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నాని మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వాల్ పోస్టర్ టీంకు థాంక్స్. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ వెంకట్ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు.…
Audience will celebrate New Year after watching ‘Korameenu’ on December 31: Actor Anand Ravi at song launch event
‘Korameenu’, a raw and rustic film set in the backdrop of Jalaripeta, stars Anand Ravi, Harish Uthaman and Shatru in key roles. The film’s teaser was released recently and it has been a big hit. Today, at an event held in Hyderabad, the film’s song ‘Telisindi Ley’ was released. The makers said that ‘Korameenu’ is a gripping tale involving three major characters: a powerful cop, a driver and his wealthy boss. The premise is that of the cop’s moustache getting removed by a mystery character. The song launch event was…
డిసెంబర్ 31న వస్తున్న ‘కొరమీను’ చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు: : సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆనంద్ రవి
ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత్…
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న ’18 పేజీస్’ నుండి క్రేజీ యూత్ అంతం “టైం ఇవ్వు పిల్ల” లిరికల్ వీడియో విడుదల
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, “నన్నయ్య రాసిన” అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలో 18పేజిస్ చిత్రం నుండి తమిళ స్టార్ హీరో శింబు పాడిన “టైం ఇవ్వు పిల్ల కొంచెం…
The Upbeat Second Single “Time Ivvu Pilla” sung by STR from 18 Pages is out now
One of the most anticipated romantic films from the Geetha Arts is 18 Pages. Nikhil and Anupama Parameswaran are working together again after the recent blockbuster Karthikeya 2 and their chemistry seems just right. Bunny Vaas from Geetha Arts-2 is producing the project while Palnati Surya Prathap who previously directed Current and Kumari 21F is handling the direction. The film will be releasing worldwide on December 23rd. Today makers delighted fans and audiences by releasing second single “Time Ivvu Pilla” It’s a single vocal lead song and STR had sung…
