రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి “స్టూడెంట్” మూవీ టీజర్ రిలీజ్

Real Star Srihari's son Meghamsh Srihari's STUDENT teaser unveiled

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “స్టూడెంట్”. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. “స్టూడెంట్” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. “స్టూడెంట్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి రావడం కాలేజ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పాలిటిక్స్ కు కొత్తైనా రాజకీయాల్లో ఉండే…

Real Star Srihari’s son Meghamsh Srihari’s STUDENT teaser unveiled

Real Star Srihari's son Meghamsh Srihari's STUDENT teaser unveiled

Meghamsh Srihari, son of the late Real Star Srihari, is playing the lead role in the upcoming film Student. Vijeta Pareek stars as the female lead. The film is being produced by Bellam Siddareddy under the banners of Jovika Cinemas and Cherish Media Works, while Balu Tatvamasi is directing the project. Bellam Sangeetha and Bellam Bayyareddy are serving as co-producers. The film is gearing up for its theatrical release, and the makers have now unveiled its official teaser. The teaser introduces Bhanu, played by Meghamsh Srihari, as a carefree college…