Skip to content
Thursday, October 15, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

50 మిలియన్ + వ్యూస్..1మిలియన్ + లైక్స్ ని క్రాస్ చేసిన ‘హను-మాన్’ టీజర్!

Posted on Dec 5, 2022
Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views, 1M+ Likes
Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views, 1M+ Likes
Spread the love
     

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లార్డ్ హను మాన్ ప్రజన్స్ అందరికి గూస్బంప్స్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు. తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1మిలియన్+ లైక్స్ తో అరుదైన రికార్ద ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గద్దతో నిలబడి ఉన్న పోస్టర్ అద్భుతంగా ఉంది. శ్రీరాముడి ఆశీస్సులు పొంది టీమ్ ఇటీవలే అయోధ్య నుంచి ప్రచార యాత్రను ప్రారంభించింది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా వరలక్ష్మి శరత్కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ట్రాక్లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు.
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, నిర్మాత: కె నిరంజన్ రెడ్డి, బ్యానర్: ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్, సమర్పణ: శ్రీమతి చైతన్య, స్క్రీన్ప్లే: స్క్రిప్ట్స్విల్లే, డీవోపీ: దాశరధి శివేంద్ర, సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్, ఎడిటర్: ఎస్బీ రాజు తలారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, పీఆర్వో : వంశీ-శేఖర్, కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Post navigation

Previous: సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘గుర్తుందా శీతాకాలం’ కనెక్ట్ అవుతుంది : మాటల రచయిత లక్ష్మీ భూపాల్
Next: Prasanth Varma’s Pan India Movie HANU-MAN Teaser Clocks 50 M+ Views, 1M+ Likes

Related Posts

ATM Trailer
  • Entertainment
  • FILM NEWS

ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ జీ5 ఏటీఎం ట్రైల‌ర్‌

  • M.D ABDUL - Tollywoodtimes
  • Jan 12, 2023
  • 0
Spread the love
     

Spread the love     టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ […]

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌
  • Entertainment
  • FILM NEWS

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌

  • M.D ABDUL - Tollywoodtimes
  • Apr 8, 2023
  • 0
Spread the love
     

Spread the love      ఓటింగ్ ద్వారా తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి!! […]

Yasodha movie producers pressmeet
  • Entertainment
  • FILM NEWS

ఒకరిని బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు… ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రితో సమస్య సమసిపోయింది : ‘యశోద’ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

  • M.D ABDUL - Tollywoodtimes
  • Nov 29, 2022
  • 0
Spread the love
     

Spread the love     సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ […]

Live Update

View All
Ravi Kumar Seerapu Makes His Mark as a Director with The Red Bag
  • FILM NEWS

Ravi Kumar Seerapu Makes His Mark as a Director with The Red Bag

  • M.D ABDUL
  • Oct 3, 2026
  • 0

Produced by Harikrishna Somisetty under the Memory Makers banner, the distinctive suspense thriller The Red…

Anakapalli Movie Review: A heart-warming love story!
  • Entertainment
  • MOVIE REVIEWS

Anakapalli Movie Review: A heart-warming love story!

  • M.D ABDUL
  • Oct 3, 2026
  • 0

(By M.D ABDUL) Many films have been released in Tollywood this week. Among those released,…

Anakapalli Movie Review: The perfect definition of love!
  • MOVIE REVIEWS

అనకాపల్లి మూవీ రివ్యూ : ప్రేమకు సరైన నిర్వచనం!

  • M.D ABDUL
  • Oct 3, 2026
  • 0

(By ఎం.డి అబ్దుల్) (చిత్రం : అనకాపల్లి, విడుదల : 2 అక్టోబర్ 2026, రేటింగ్: 3.5/5, నటీనటులు :…

B. Narsing Rao — Telangana’s Renaissance Man
  • FILM NEWS

B. Narsing Rao — Telangana’s Renaissance Man

  • M.D ABDUL
  • Oct 2, 2026
  • 0

Dr. B. R. Ambedkar Open University to Confer Honorary Doctorate (Honoris Causa) on B. Narsing…

B. Narsing Rao — Telangana’s Renaissance Man
  • FILM NEWS

బి. నర్సింగ్ రావు — తెలంగాణ పునరుజ్జీవన ప్రతిభామూర్తి

  • M.D ABDUL
  • Oct 2, 2026
  • 0

బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్ (Honoris Causa) ప్రదానం చేయనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి. నర్సింగ్…

Anakapalli’s Interval and Climax Will Be Surprising: Lagadapati Sridhar
  • FILM NEWS

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి : మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

  • M.D ABDUL
  • Sep 30, 2026
  • 0

‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్‌లో…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.