అవికాగోర్ మనకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా బాగా తెలుసు. ‘ఉయ్యాలా జంపాలా’ హీరోయిన్‌గానూ తెలుసు. పలు చిత్రాలు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారక్టర్స్ చేసిన అమ్మాయిగా తెలుసు. ఇప్పుడు ‘పాప్‌కార్న్’ సినిమాలో హీరోయిన్‌గా నటించటమే కాకుండా, ప్రొడ్యూసర్‌గానూ పరిచయమవుతోంది. అవికా గోర్, సాయిరోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై మురళి గంధం దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా (‘నెపోలియన్’, ‘మా ఊరి పొలిమేర’ చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న ‘పాప్‌కార్న్’ గురించి, అందులో నటన, నిర్మాణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవికాగోర్. ఆ విశేషాలు మీకోసం… పాప్‌కార్న్ సినిమా ఎలా మొదలైంది? – మా దర్శకుడు మురళి ఈ స్క్రిప్ట్ తో వచ్చారు. కాన్సెప్ట్…
Category: MOVIE REVIEWS
‘Popcorn’ has been made for a theatrical experience: Avika Gor
I am extremely proud of ‘Popcorn’ as an actor and producer: Avika Gor Avika Gor’s up-and-coming theatrical release is ‘Popcorn’, starring herself and Sai Ronak as the lead pair. Directed by Murali Naga Srinivas Gandham and produced by Madhupalli Bhogendra Gupta of Acharya Creations, the film has Avika Gor debuting as a co-producer on the banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The romantic comedy entertainer is going to hit the screens on February 10. In this interview, the versatile actress talks…
మంత్రి కెటిఆర్ విడుదల చేసిన “భీమదేవరపల్లి బ్రాంచి” టీజర్
AB సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ,సుధాకర్ రెడ్డి, డా:కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “భీమదేవరపల్లి బ్రాంచి ”. ఇంతకు ముందు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలే కాకుండా స్వయంగా రామ్ గోపాల్ వర్మ గారే తన సినిమాలో నటించమని అడిగినా నో చెప్పిన ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు ఈ “భీమదేవరపల్లి బ్రాంచి”సినిమా లో యాక్ట్ చేయడం విశేషం. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన టీజర్ ను ఈరోజు గౌరవ మంత్రివర్యులు…
టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓటీటీలో ‘సంతోషం’ అవార్డ్స్
సినీ జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి తర్వాత ఒక పత్రికను స్థాపించి ఈ రోజుకి కూడా దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు సురేష్ కొండేటి. సంతోషం మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు అప్డేట్స్ సహా మరెన్నో విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా సంతోషం అవార్డుల కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రారంభించిన నాటి నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు సురేష్ కొండేటి. ఇక అలాగే గత ఏడాది అంటే 2022 ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగింది కానీ ఈవెంట్ కి…
వినయ్ బాబు దర్శకత్వంలో మరో చిత్రం!
దర్శకుడు వినయ్ బాబు దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ (2022), ‘సుందరాంగుడు’ (2022), ‘శ్రీమతి బంగారం’ (2016) అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన వినయ్ బాబుకు ఆ చిత్రాలు దర్శకుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. టేకింగ్ పరంగా వినయ్ బాబు శైలి నచ్చి తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త.. అమెరికా ఎన్.ఆర్.ఐ నిర్మాతగా మారి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. యాక్షన్ తో పాటు పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ నూతన చిత్రంలో హాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు నటించనున్నట్టు దర్శకుడు వినయ్ బాబు తెలిపారు. ఇది ఒక ఫవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమని, ఇందులో వినోదం కూడా మిళితమై ఉంటుందని, అందుకే హాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు నటించనున్నారని, ఈ చిత్రానికి సంబంధించి…
Dhanush sparkles in the role of a teacher fighting for a greater cause in Sir
Sir, starring Dhanush, Samyuktha Menon and Samuthirakani, is easily one of the most awaited films among movie buffs. This bi-lingual is helmed by Venky Atluri and produced by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainment in association with Fortune Four Cinemas. This movie is gearing up for a grand release in Tamil and Telugu on February 17, 2023. Today, the cast and crew have gathered for the trailer launch. Dhanush, Samyuktha Menon, Venky Atluri, Naga Vamsi, Hyper Aadi, Yuvraj are present for the trailer launch. Suma made the…
పేద విద్యార్థుల చదువు కోసం మాస్టారు పోరాటం.. ఆకట్టుకుంటున్న ‘సార్’ ట్రైలర్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీలా !
గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హస్పెటాలిటీ లో నటి శ్రీలీలా మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ గారికి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన…
‘MR. ధర్మ’ ట్రైలర్ విడుదల
శ్రీ వెంకటేశ్వరస్వామి మూవీస్ పతాకంపై, ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో, రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ).ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ఫిలింఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, ప్రముఖ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ… బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పడుతున్న బాధలను ప్రముఖ రచయిత, దర్శకుడు బాజ్జీ గారు చెప్పిన విషయాల పట్ల ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నా వంతు కృషి చేస్తున్నాను. చిన్న నిర్మాతల సాదక బాధకాలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిత్రాల రిలీజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా షేరింగ్ విధానంలో కొన్ని చిత్రాలను విడుదల…
కథను నమ్ముకుని ‘అల్లంత దూరాన’ తీశారు: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ
కథను నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ ఫీస్ట్ గా తీసిన సినిమా ‘అల్లంత దూరాన’ అని ప్రముఖ హాస్య నటుడు,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, హాస్యనటుడు అలీ పేర్కొన్నారు. గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ హీరోగా, ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో…
