తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ : విజయవంతంగా రెండు ద‌శాబ్దాల‌ ప్రయాణం !

Telugu Film Journalists Association: A successful journey of two decades!

-రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌.. హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ – ఈవెంట్‌లో పాల్గొన్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఆర్‌.నారాయ‌ణమూర్తి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేష‌న్ రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంది. అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 లక్ష‌లు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి వ‌స్తే స‌భ్యుడికి…

భావిత‌రాల భ‌విష్యత్తు కోసం తీసిన సినిమా ఇది: ‘ర‌జాకార్’ హిస్టారిక‌ల్ హిట్ స‌క్సెస్‌మీట్‌లో నిర్మాత గూడూరు నారాయ‌ణ‌రెడ్డి

This is a movie made for future generations: Producer Guduru Narayana Reddy in 'Rajakar' historical hit success meet

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ హిస్టారిక‌ల్ హిట్‌ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. హిస్టారిక‌ల్ హిట్ విజ‌యోత్స‌వాల్లో భాగంగా చిత్ర యూనిట్ అంతా కేక్ క‌ట్ చేశారు. ఈ సందర్భంగా… ముఖ్య అతిథిగా హాజ‌రైన స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ `వృత్తిరీత్యా నేను 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు చెన్నైలో ఉన్నా. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కి మారాను. అనుకోకుండా నాకు ట్రైన్‌లో సుద్దాల అశోక్‌తేజ క‌లిశారు. ఆ…

Movie Review : అలరించే ‘లైన్ మ్యాన్’

movie-review-entertaining-line-man

ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్నాయి. అవి రోజు రోజుకి వివిధ కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా రేడియేషన్ వల్ల ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉండే అనేక కోటానుకోట్ల జీవరాసులు కాలక్రమంలో అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనిషి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా… వాటికి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందనే సందేశంతో తెరకెక్కందే త్రిగుణ్ తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ‘లైన్ మ్యాన్’. ఈ చిత్రానికి వి.రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. ప్రెస్టీజియస్ పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న నిర్మించారు. ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ…

సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు ఉంది: మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

There is good as well as bad in social media: Media Academy Chairman K. Srinivas Reddy

గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఫిల్మ్ నగర్ లోని, ఫిల్మ్ ఛాంబర్ లో, టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ (సినిమా బీట్ జర్నలిస్టుల) అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, ప్రజల గొంతుకగా నిలబడే మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా, భవిష్యత్తులో ఖచ్చితంగా మంచిరోజులే ఉంటాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న బడా వ్యాపార, వాణిజ్య వేత్తలు…

Thalakona” pre-release ceremony held grandly “Thalakona” release on March 29

Thalakona" pre-release ceremony held grandly "Thalakona" release on March 29

Thalakona is a suspense thriller directed by Nagesh Naradasi under Akshara Creation banner and produced by Devara Sridhar Reddy (Chevella) starring Apsara Rani in the lead role. The film is all set to hit the screens on March 29. On this occasion, a pre-release ceremony was held today at the Film Chamber with the film unit. Famous producers Ramasatyanarayana, Sai Venkat, DS Rao, famous hero Ramakanth, famous distributor Pardhu Reddy and others participated in this program as chief guests and congratulated the film unit. Thalakona Movie Pre Release Event Press…

వైభవంగా జరిగిన “తలకోన” ప్రి రిలీజ్ వేడుక .. మార్చి 29 న “తలకోన” విడుదల

"Talakona" pre-release ceremony held in grandeur .. "Talakona" release on March 29

అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు, ప్రముఖ హీరో రమాకాంత్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో…

“Haddu Noyera” has good action along with friendship. Movie must be a big success: Blockbuster director Gopichand Malineni at the trailer launch event

"Haddu Noyera" has good action along with friendship. Movie must be a big success: Blockbuster director Gopichand Malineni at the trailer launch event

Ashish Gandhi and Ashok as heroes Varsha and Hritika as heroines directed by Rajasekhar Ravi movie “Haddu Noyera”. It is being produced by Viresh Gajula Bellari under Tiger Hills Production and Swarna Pictures banners. Ravi Mohan Rao co-producer. The already released teaser of the film has received a good response. The film will release on March 21. In this context, the movie trailer launch event was grand with blockbuster director Gopichand Malineni as the chief guest. Blockbuster director Gopichand Malineni said at the trailer launch event.. “There is no limit”……

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో ‘యమధీర’ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Grand trailer launch event of 'Yamadhira' starring cricketer Sreesanth

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ గారి చేతుల మీద జరగగా నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు,…

‘బచ్చలమల్లి’ సరికొత్త కథతో డిఫరెంట్ జోనర్ సినిమా : సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా

'Bachchalamalli' is a different genre movie with a new story: Successful producer Rajesh Danda

పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా తెలియజేస్తున్నారు. నేను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. హాస్య మూవీస్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్జినరోజు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి బర్డ్ డే గిఫ్ట్ గా ఏమేమీ చేయబోతున్నారు? స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలయి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్…

‘Tillu Square’ will recreate the magic once again in theatres: Siddu Jonnalagadda

‘Tillu Square' will recreate the magic once again in theatres: Siddu Jonnalagadda

Star Boy Siddhu Jonnalagadda’s upcoming film Tillu Square is scheduled to hit theatres on March 29th, 2024, worldwide. Directed by Mallik Ram, the film stars multi-faceted Siddhu Jonnalagadda as the iconic character Tillu. Siddu also wrote the screenplay and dialogues for the film which is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Tillu Square is presented by Srikara Studios. The teaser and trailer have also gone viral setting huge expectations for the film in the public. Now, the team has released third single ‘Oh My Lilly’ from the album…