స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల

Star boy Sidhu Jonnalagadda's song 'O My Lily' released from the movie 'Tillu Square'

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’,…

వైభవంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం

A grand program of Icons of Indian Film Industry Awards 2024

తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత వి.వి.విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, రోజా రమణి, వీకే నరేష్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, రాజ్ కందుకూరి, ప్రవాసాంధ్ర ప్రముఖులు టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు…

Tantra Movie Review in Telugu : మూవీ రివ్యూ: భయపెట్టే ‘తంత్ర’

Tantra movie Review

ధనుష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి సినిమా ఎలావుందో చూద్దాం… కథ: రేఖ(అనన్య నాగళ్ల)… తల్లిలేని ఓ గ్రామీణ అందమైన యువతి. రేఖ పుట్టగానే తల్లి రాజ్యలక్ష్మి(సలోని) మరణిస్తుంది. కాలేజీలో చదువుకుంటూ తన స్నేహితులైన తేజు(ధనుష్ రఘుముద్రి), శైలు(కుషాలిని), మరొకవ్యక్తి(శరత్ బరిగిలె)లతో చాలా సరదాగా గడిపేస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనూ,…

‘సింహధ్వని’ సెన్సార్ పూర్తి

'Simhadwani' sensor complete

శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహద్వని.” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,”ఇదొక డిఫరెంట్ యాక్షన్ మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. మరియు నిడదవోలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఇలా ఎన్నెన్నో పాత్రలు వస్తూ ఉంటాయి ఈ చిత్రం యొక్క సారాంశం ఏమిటంటే పెడదారి పడుతున్న యువత గంజాయి మత్తుమందు కు అలవాటు పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి, దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా ఎన్నెన్నో సంఘవిద్రోహులుగా…

Allari Naresh, Malli Ankam, Rajiv Chilaka, Chilaka Productions Aa Okkati Adakku Hilarious Teaser Unleashed

Allari Naresh, Malli Ankam, Rajiv Chilaka, Chilaka Productions Aa Okkati Adakku Hilarious Teaser Unleashed

Allari Naresh is coming up with the wholesome family entertainer Aa Okkati Adakku which marks the directorial debut of Malli Ankam. Rajiv Chilaka is producing the movie under the banner of Chilaka Productions, while Bharath Laxmipati is the co-producer. Faria Abdullah is the leading lady in the movie which is slated for release this summer. While the title glimpse assured the movie is going to be an out-and-out entertainer, the first single Oh Madam was also well-received. Today, they unleashed the film’s teaser. It begins on a funny note with…

‘ఆ ఒక్కటీ అడక్కు’ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా వుంటుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్

'Aa Okti Adakku' is for the whole family to enjoy happily together: Hero Allari Naresh at the teaser launch event

హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. టైటిల్ గ్లింప్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో…

A grand musical night with Shankar Jaikishan’s melodies on the occasion of Shankar Jaikishan’s Diamond Jubilee at FNCC under the leadership of Lakshmi Garu, International Organizer of Famous Music Directors Shankar Jaikishan Fans Association.

A grand musical night with Shankar Jaikishan's melodies on the occasion of Shankar Jaikishan's Diamond Jubilee at FNCC under the leadership of Lakshmi Garu, International Organizer of Famous Music Directors Shankar Jaikishan Fans Association.

Recently, Shankar Jaikishan’s melodious songs were arranged during the All Indian Bridge 12th Tournament at FNCC Club in Hyderabad Filmnagar. FNCC President G. Adiseshagiri Rao, Vice President Tummala Ranga Rao, Secretary Mullappudi Mohan, Joint Secretary V. V. S. S. Peddiraju, Treasurer B. Rajasekhar Reddy, Members Kaja Suryanarayana, Balaraju, Edida Satish (Raja), Varaprasada Rao, Sama Indrapal Reddy, Farmer President Dr. K. L. Narayana Garu, Director B. Gopal Garu, Cultural Committee Chairman Tammireddy Bharadwaj Garu, Shankar Jaikishan Fans Association International Organizer Lakshmi Garu, Lakshmi Narayana Garu, Guruvareddy Garu and others participated. On…

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ జైకిషన్ మెలోడీస్ తో ఘనంగా మ్యూజికల్ నైట్

A grand musical night with famous music directors Shankar Jaikishan's melodies

ఇటీవలే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలను తలుచుకుంటూ ఓక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, బాలరాజు గారు, ఏడిద సతీష్ (రాజా) గారు, వరప్రసాద రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు, కల్చరల్…

‘Market Mahalakshmi’ will impress everyone: team at trailer launch event

'Market Mahalakshmi' will impress everyone: team at trailer launch event

‘Kerintha’ fame Parvateesam and newbie Praneekaanvikaa will be seen in a family-friendly movie titled ‘Market Mahalakshmi’. Directed by VS Mukkhesh, the film is produced by Akhilesh Kalaru. Bankrolled by B2P Studios, the film co-stars Harsha Vardhan, Mahaboob Basha, and Mukku Avinash in other roles. The film tells the love story between a software engineer and a vegetable vendor, his girlfriend. “Work From Market” is mentioned to convey the nature of the curious situation in which the hero puts himself to woo her. The film releasing in theatres very soon. The…

‘మా మార్కెట్ మహాలక్ష్మి’ అందరికీ నచ్చేస్తుంది : ట్రైలర్ విడుదలలో చిత్రం యూనిట్

'Ma Market Mahalakshmi' will be loved by all: Film unit on trailer release

‘కేరింత’ మూవీ ఫేమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ట్రైలర్ ని విడుదల చేశారు. టైలర్ లాంచ్ చేసిన అనంతరం….. హీరో పార్వతీశం మాట్లాడుతూ.. ”ఫ్రాంక్ గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్‌ కొట్టలేకపోయాను. వరుస నిరాశల తర్వాత నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, అప్పుడే మనోడు ముఖేష్‌ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై…