వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు…
Category: MOVIE REVIEWS
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా “చంద్రేశ్వర” మూవీ నుంచి శివుని పాట విడుదల, త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘చంద్రేశ్వర’. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘చంద్రేశ్వర’ సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో… నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ – మహా శివరాత్రి పర్వదినం రోజు ‘చంద్రేశ్వర’ సినిమా నుంచి శివుని పాటను రిలీజ్ చేయడం గొప్ప సందర్భం. శివుని పాట చాలా బాగుంది. ఆ శివుడి దయ మీ మీద ఉండాలి. ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన నిర్మాత రవీంద్రచారి, దర్శకుడు పెరుమాళ్ వర్థన్ కు అభినందనలు. సినిమా అంటే ప్యాషన్…
On the occasion of Maha Shivaratri, the song “Shivuni” from the movie Chandreshwara has been released. The film, directed by G.V. Perumal Vardhan and produced by Dr. Ravindra Chari under the banner of Shiv Balaji Films, is an emotional entertainer. It is set for a grand theatrical release soon
During the event, actor Ashok Kumar expressed, “Releasing the song ‘Shivuni’ from Chandreshwara on Maha Shivaratri is a wonderful occasion. The song is beautiful, and I hope the grace of Lord Shiva is upon you. I congratulate the producer Ravindra Chari and director Perumal Vardhan for such a great initiative. I wish the producer success and hope that the film brings in good returns.” Director and artist Ishwar said, “Producer Ravindra Chari is making a beautiful film with Chandreshwara, which reflects our Sanatan Dharma and the background of temples. I…
రోడ్డు ప్రమాదంలో గాయని శివప్రియ దుర్మరణం
ఇందారపు శివప్రియ అద్భుత గాయని! సినీ, శాస్త్రీయ, జానపద సంగీతం లో రాణిస్తూ గురుకుల స్కూల్ లో సంగీత ఉపాధ్యాయని గా పని చేస్తోంది! శాస్త్రీయ కచేరిలు, సంగీత విభావరిలతో, సినిమా అవకాశాలతో రాణించాలని కలలు కన్నది! కానీ, ఆమె కోరిక అంతగా నెరవేరలేదు! 2019లో లక్షేట్టిపేట ఎస్సి గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్ గా ఉద్యోగం రావడంతో మంచిర్యాల లో వుంటూ స్కూటర్ పై స్కూల్ కు వెళ్లి వస్తుండేది! శుక్రవారం స్కూల్ కు వెళుతుండగా ఎదురుగా వస్తూ అదుపు తప్పిన కారు ఆమె స్కూటర్ ను ఢీ కొనగా ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. విధి ఎంత బలీయమైందో! కొందరిని వరస ఇబ్బందులకు గురి చేస్తుంటుంది! ఏడాది క్రితమే శివప్రియ భర్త శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందాడు! ఆ విషాదంలోంచి తేరుకుంటూ ఉండగా ఇలా…
మా నాన్నగారిలా నేనూ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది – ‘నేనెక్కడున్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మిమో చక్రవర్తి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సివిల్ సర్వెంట్ గోపీనాథ్ రెడ్డి ఐఏఎస్ మాట్లాడుతూ.. ”నేనెక్కడున్నా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. దర్శకుడు మాధవ్ ఈ సినిమా…
Talented Actress Bhairavi Makes Her Debut on the Telugu Silver Screen
Tollywood is all set to welcome a new glamorous addition! Bhairavi, an actress who perfectly blends beauty and talent, is making her debut in Telugu cinema. She plays the lead role in Production Number 1 under the Tathastu Creations banner, starring opposite Aakash, the son of renowned singer Sunitha, who gained fame with Sarkar Naukaari. Despite this being her debut film, Bhairavi has delivered a performance filled with maturity and skill. According to the film unit, her acting in emotional and sentimental scenes is on another level. The team is…
తెలుగుతెరకు టాలెంటెడ్ హీరోయిన్ భైరవి
టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా భైరవి (# Bhairavi ) నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ అయినప్పటికీ తన ప్రతిభతో ఎంతో పరిణితితో నటించింది. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు. శివ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు నటించారు. ఈ సందర్భంగా నిర్మాత తాటి…
”వీలైక్ మేకప్ &హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి!
బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం లో వీలైక్అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్ తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో విద్యార్థులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యూటీ పరిశ్రమపై మక్కువ ఉన్న వ్యక్తులను ప్రేరేపించడం మరియు వారికి అవగాహన కల్పించడం బ్రైడల్…
‘శివంగి’ బోల్డ్ అండ్ సెన్సేషనల్ టీజర్ రిలీజ్
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా ‘శివంగి’ బోల్డ్ అండ్ సెన్సేషనల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక క్రైమ్ సీన్ ని ప్రజెంట్ చేస్తూ ఓపెన్ అయిన టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడంతో అసలు కాన్ఫ్లిక్ట్ తెరపైకి వస్తుంది. ఆనంది జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు తనని వెంటాడుతాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది చాలా…
A Grand Cinematic Beginning!
Tollywood is set to witness an exciting new chapter as Sonudhi Film Factory proudly announces its latest venture, #Production1! Under the visionary leadership of producer R U Reddy, this project will be directed by the talented duo Kitti Kiran & Lakshmi Chaitanya, promising a cinematic spectacle like never before. Mark your calendars! The auspicious Movie Pooja is scheduled for 2nd March at 11:20 AM at Swayambhu Sri Lakshmi Narasimha Swamy Kshetram, Banjara Hills, Hyderabad. Stay tuned for major casting reveals, exclusive sneak peeks, and behind-the-scenes moments as we embark on…
