‘నిశ్శ‌బ్దం’.. హిట్టు బొమ్మ!

nishabdha mmovie finally safe project

స్వీటీ అనుష్క, మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చే టైమ్‌కి కరోనా రూపంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత థియేటర్స్‌ కోసం కొంతకాలం వెయిట్‌ చేసినా.. సరైన క్లారిటీ లేకపోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ద్వారా ఈ చిత్రం గాంధీ జయంతి రోజు విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత కాస్త నెగిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వారికి లాభసాటి ప్రాజెక్ట్‌గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వారు విడుదల చేసే సమయానికి మార్కెట్‌లో సరైన సినిమా లేకపోవడంతో.. అందరూ ఈ…

జీవిత‌కాలం మూవీస్‌ తీస్తూనే ఉంటా: క్రిష్

ravana lanka movie hero krish interview

రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బి.ఎన్. ఎస్. ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కె.సిరీస్ అని సొంత బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తాని రామ‌కృష్ణ ‌గౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క్రిష్‌గారికి శుభాకాంక్ష‌లు అన్నారు. ఇలాంటి మంచి చిత్రాల్ని అంద‌రూ త‌ప్ప‌కుండా ఎంక‌రేజ్ చేయాలి. ఒక‌ప్పుడు తెలంగాణలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత ఆయ‌న్ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని సినిమాలు చేయాలి అన్నారు. సినిమాపై ఎంతో ఆశ‌క్తితో ఆయ‌న స్వ‌యంగా సినిమాని నిర్మించాల‌ని ముందుకు రావ‌డం చాలా గ్రేట్…

‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్ వదిలిన చిరు

megastar chiranjeevi launches solo brathuke so better song

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత‌… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాయితేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సాంగ్ విడుద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేస్తూ సాయితేజ్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెష‌ల్ బ‌ర్త్‌డే చేసిన మామయ్య‌కు థాంక్స్‌. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్క‌ర్లేదు. థాంక్యూ సోమ‌చ్ మామ‌య్య‌’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత…

‘బ్లాక్డ్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

manoj nandam blocked movie first look released

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో ప‌ద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ‘బ్లాక్డ్’. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. ‘బ్లాక్డ్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్ ‌లోగోని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా… ద‌ర్శ‌కుడు రామ్ లొడ‌గ‌ల మాట్లాడుతూ – “బ్లాక్డ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌ లోగోని రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హర్రర్, కామెడీ జోన‌ర్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అలాగే మా నిర్మాత ప‌ద్మలెంక గారు ఎక్క‌డా…

రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిదే

renu desai re entry film aadhya update

రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ఆద్య ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడుతున్నారు  రేణు దేశాయ్. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో  ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం  జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు…

‘క‌ల‌ర్ ఫొటో’కి కనెక్ట్ అవుతారు: నిర్మాత

color photo movie producer sai rajesh interview

అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గ‌తంలో హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత సాయి రాజేశ్‌తో స్పెష‌ల్ చిట్ చాట్ క‌ల‌ర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? క‌ల‌ర్ ఫొటో క‌థ నా సొంత అనుభ‌వాలు నుంచి నేను త‌యారు చేసుకున్న క‌థ‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు సందీప్ నాకు ఎప్ప‌టినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్ష‌న్ హౌస్ లో మనోడుకి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇప్పిద్దామ‌ని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వ‌చ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న క‌థ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి క‌ల‌ర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర‌ నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది. రంగు వివ‌క్ష గురించి ఈ…

శోభానాయుడు లోటు తీర్చలేనిది: చిరు

chiranjeevi mourns the loss of eminent kuchipudi expert shobha naidu

ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రసంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం…

‘మాయ‌’ ఫ‌స్ట్‌లుక్‌ రెస్పాన్స్ అదిరింది

Superb response to Maaya first look

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ.. ‘‘ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల…

ర‌వితేజ‌ మాంచి ‘క్రాక్’ మీదున్నాడు

ravi teja krack working video released

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి హిట్ట‌య్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై క‌న్నేశారు. ‘క్రాక్’ షూటింగ్ గ‌త వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభ‌మైంది. ర‌వితేజ, ఇత‌ర న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. సోమ‌వారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వ‌ర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాప‌ర్‌గా శానిటైజ్ చేయ‌డం, ఎంట్ర‌న్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ ట‌న్నెల్‌ను ఏర్పాటు చేయ‌డం మ‌నం చూడొచ్చు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని స‌హా సెట్‌లో ఉన్న ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్ మాస్క్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. కెమెరా ముందుకు వ‌చ్చి న‌టిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే…