Skip to content
Monday, October 5, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

‘ట్రు’ మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌

Posted on Oct 14, 2020Oct 14, 2020
true movie title logo released
true movie title logo released
Spread the love
     

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు.

బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టిఎన్ఆర్‌, డి. ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు త‌దిత‌రులు న‌టిస్తోన్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి,
ఎడిటర్: జెపి,
సంగీతం: ఎమ్ జి కె ప్రవీణ్,
ఫైట్స్: శంకర్,
డాన్స్: కపిల్,
లిరిక్స్: శ్రీధర్ పల్లె, విశ్వనాథ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల,
నిర్మాత : కె.ఆర్,
బ్యానర్ : గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.

Post navigation

Previous: ర‌వితేజ‌ మాంచి ‘క్రాక్’ మీదున్నాడు
Next: ‘మాయ‌’ ఫ‌స్ట్‌లుక్‌ రెస్పాన్స్ అదిరింది

Related Posts

The musical journey of 'Vrishabha' has begun...
  • FILM NEWS

‘వృష‌భ‌’ మ్యూజిక‌ల్ జ‌ర్నీ మొద‌లైంది…

  • M.D ABDUL
  • Dec 13, 2025
  • 0
Spread the love
     

The musical journey of ‘Vrishabha’ has begun…

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్
  • Entertainment
  • FILM NEWS

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

  • M.D ABDUL - Tollywoodtimes
  • Mar 2, 2023
  • 0
Spread the love
     

Spread the love     ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా బేబీ. […]

'alaa modhalai..elaa mugisindhi' telugu movie director sai rohith gone
  • FILM NEWS

విడుదలకు సన్నద్ధమవుతున్న ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’

  • M.D ABDUL - Tollywoodtimes
  • Sep 6, 2021
  • 0
Spread the love
     

Spread the love     శ్రీ వైష్ణవి పొడక్షన్స్..ఎస్.ఆర్.కె బ్యానర్ పై సాయి రోహిత్ గోనె […]

Live Update

View All
‘Narayanamma’ song from the movie ‘Adarsha Kutumbam’ released.
  • FILM NEWS

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదల

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

  'ఆదర్శ కుటుంబం' మామూలు కుటుంబం కాదు.. వేరే లెవెల్ లో ఉంటుంది: ‘నారాయణమ్మ’ గీతావిష్కరణ వేడుకలో విక్టరీ వెంకటేష్…

‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED
  • FILM NEWS

‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

“‘Aadarsha Kutumbam’ is not an ordinary family… it is on a whole different level,” says…

Karthik Jayanthi and Radhika Jayanthi's RaysuN Productions film "Rayavalasa" is set for a grand release on November 20.
  • FILM NEWS

కార్తిక్ జయంతి, రాధిక జయంతి, RaysuN ప్రొడక్షన్స్ “రాయవలస” నవంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్

  • M.D ABDUL
  • Sep 28, 2026
  • 0

కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. RaysuN ప్రొడక్షన్స్ పై గోపీ…

Hero Akash Jagannadh Graces the Grand Trailer Launch Event of Chakkora – Lunar Love Bird
  • FILM NEWS

హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథిగా ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

  • M.D ABDUL
  • Sep 27, 2026
  • 0

అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy Commercials…

Hero Akash Jagannadh Graces the Grand Trailer Launch Event of Chakkora – Lunar Love Bird
  • Entertainment

Hero Akash Jagannadh Graces the Grand Trailer Launch Event of Chakkora – Lunar Love Bird

  • M.D ABDUL
  • Sep 27, 2026
  • 0

  Chakkora – Lunar Love Bird Set for a Grand Worldwide Release on October 9…

BRS Working President KTR watched the movie ‘The Paradise’.
  • FILM NEWS

‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • M.D ABDUL
  • Sep 27, 2026
  • 0

  * చిత్రబృందంపై ప్రశంసల జల్లు! * తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం: కేటీఆర్…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.