గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “థియేటర్లు ఓపెన్ అవ్వడం ఆత్రంగా ఎదురు చూస్తున్న మేము “నరసింహపురం” చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ…
Category: FILM NEWS
aha announces a double premiere of Oka Chinna Viramam and Vikramarkudu on July 9
100% Telugu streaming platform aha, after releasing over 15 films the previous weekend, is getting ready for a double premiere with the release of the suspense thriller Oka Chinna Viramam and action drama Vikramarkudu on July 9. While Oka Chinna Viramam is an edge-of-the-seat thriller, starring Punarnavi Bhupalam, Garima, and Naveen Neni in pivotal roles, Vikramarkudu (Junga in Tamil) is an enjoyable commercial potboiler comprising Vijay Sethupathi, Sayyeshaa and Madonna Sebastian in the lead cast.Written and directed by first-time filmmaker Sundeep Cheguri, Oka Chinna Viramam is a story of a…
జూలై 9న ‘ఒక చిన్న విరామం’, ‘విక్రమార్కుడు’ చిత్రాల ప్రీమియర్స్‌తో సందడి చేయనున్న ఆహా
గతవారం పదిహేను చిత్రాలతో సందడి చేసిన హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఈ జూలై 9న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక చిన్న విరామం’, యాక్షన్ డ్రామా ‘విక్రమార్కుడు’ వంటి చిత్రాలతో డబుల్ ప్రీమియర్స్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ‘ఒక చిన్న విరామం’ సినిమా విషయానికి వస్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే తమిళంలో మక్కల్ సెల్వన్ నటించిన కమర్షియల్ యాక్షన్ డ్రామా జుంగను తెలుగులో ‘విక్రమార్కుడు’గా అందిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు సయేషా, మడొన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటించారు.‘చిన్నవిరామం’ సినిమా సుదీప్ చెగూరి దర్శక నిర్మాణంలో రూపొందింది. బిజినెస్‌మేన్ అయిన దీపక్ తనను ప్రేమించిన వారి కోసం ఎంతదూరమైనా వెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన గర్భవతి అయిన…
ARNETTE, global street style eyewear brand for Young Millennials and Gen Zs is here!
Synonymous with sustainability, progressive designs, and easy-going vibe Life goals are now brighter, clearer, and nearer as ARNETTE, the Californian, easy-going, street style eyewear brand for young millennials and Gen Zs has finally arrived in India. Having wowed loyal customers and new-age discerning shoppers across the world, the brand now brings its range to India, offering a wide variety of eyewear for the young and young at heart, looking for a street style look. ARNETTE is fully committed to caring for the environment. That’s why they use recyclable raw materials…
ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్` విడుదల
హీరో గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్.తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా.సాంకేతిక విభాగం: దర్శకుడు: బి గోపాల్, మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ, ఫొటోగ్రాఫర్: బాలమురగన్, స్రిప్ట్ రైటర్: వక్కంతం వంశీ, డైలాగ్స్: అబ్బూరి రవి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్: తాండ్ర రమేష్, పిఆర్ఓ: వంశీ –…
తెలుగు సినిమా చరిత్రలో నాకంటూ ఓ పేరా అయినా ఉండాలనేదే నా పట్టుదల: యువ ప్రతిభాతరంగం పృథ్విరాజ్
“తెలుగు సినిమా చరిత్ర పుటల్లో ఓ మంచి నటుడిగా తనకంటూ కనీసం ఓ చిన్న పేరా అయినా ఉండాలనేదే తన పట్టుదలని.. ఎవరికైనా ఇది పేరాశగా అనిపిస్తే మన్నించండి” అంటున్నాడు యువ ప్రతిభాశాలి పృథ్విరాజ్. కంప్యూటర్స్ పట్టభద్రుడైన పృథ్విరాజ్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి… సినిమా షూటింగ్ వాతావరణాన్ని ఆకళింపు చేసుకుని… కొద్ధో గొప్పో గుర్తింపునిచ్చే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాడు.బైక్ రేసింగ్ లో సిద్ధహస్తుడైన పృథ్విరాజ్.. ఐ.ఎస్.బి.కె రేసింగ్ అకాడమీ తరపున సర్టిఫైడ్ బైక్ రేసర్ గా పలు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. హీరో, విలన్, ఫ్రెండ్ క్యారెక్టర్… ఏదైనా సరే… ఎంత చిన్న పాత్ర అయినా సరే చేయడానికి తాను సిద్ధమని చెబుతున్న ఈ కత్తిలాంటి కుర్రాడికి… డాగ్స్ అంటే మహా ఇష్టం. దేశ విదేశాల్లోని డాగ్స్ గురించి…
Official Announcement- Decentro announces partnership with Quickwork to bring BaaS and iPaaS together for fintech companies, and to benefit MSMEs & SMB’s
by M D ABDUL-HYDERABAD Decentro partners with Quickwork to bring BaaS and iPaaS together for fintech companiesThe partnership brings two innovative platforms, BaaS and iPaaS, together.Equips companies with no-code tools to build delightful journeys for fintech products and solutions connected with Decentro’s APIs.Beneficial for MSMEs and SMBs with no developer or tech teams but wish to integrate banking and fintech solutions for their customers. Bangalore, July 7, 2021: Decentro, a banking API Integration platform for businesses, todayannounced joining hands with Quickwork as its iPaaS partner to enable fintech companies to…
యంగ్ హీరో మేఘామ్స్ శ్రీహరి చేతుల మీదుగా ధర్మహ ఫస్ట్ లుక్ విడుదల
స్లమ్ బ్యాక్ డ్రాప్ లో చిన్న పిల్లలు (మాస్టర్ ఇషాన్, మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, నిహీర, శ్రీవల్లి, తుల్య) భామ్మ (ప్రమీల రాణి) కథ ఆధారంగా యువ దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వంలో రూపొందించిన సినిమా ధర్మహ, ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, వైపిబిఆర్ ఆర్ట్స్ మరియు శ్రీ పరిగెల సద్గురు రాణి ప్రెజెంట్స్ తో ప్రశాంత్ కుమార్ పరిగెల సతీష్, శ్రీధర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి మరియు చిత్ర నిర్మాతలు ప్రశాంత్ కుమార్ పరిగెల సతీష్, శ్రీధర్ మరియు చిత్ర బృందం శ్రీహరి కుమారుడు మేఘామ్స్ ను కలిశారు. తక్కువ వయసు ఉన్న పిల్లలతో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేలా యువ దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆధరించేలా ఈ…
Ram Pothineni To Commence Shooting For RAPO19 From 12th July
It is known that Ustaad Ram Pothineni will be collaborating with renowned filmmaker N Lingusamy for his next project, which is tentatively titled RAPO19. The project was officially announced earlier this year and it is set to hit the floors this month.Ram will be commencing shoot for RAPO19 from 12th July. The first schedule will be taking place in Hyderabad and a few crucial sequences will be shot in the same. Ram is excited about getting back to work after a lengthy break.Lingusamy has apparently prepared a solid comercial potboiler…
ఈ నెల 12 నుంచి రామ్-లింగుసామి కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని షూటింగ్ చేయడానికి రెడీ. బౌండ్ స్క్రిఫ్ట్‌తో దర్శకుడు లింగుసామి రెడీ. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లడానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి రెడీ. అనువాద సినిమాలతో తమిళ, హిందీ ప్రేక్షకులకు రామ్ చేరువైనా… స్ట్రయిట్ తమిళ సినిమా చేయలేదు. అటు దర్శకుడు లింగుసామి తెలుగులో చేయలేదు. అందుకని, ఈ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాను ఎవరూ ఊహించలేదు. కాంబినేషన్ సర్‌ప్రైజ్ ఇస్తే… స్టయిలిష్ రోల్స్‌తో పాటు మాస్ క్యారెక్టర్లలో మెప్పించిన రామ్‌ను లింగుసామి ఎలా చూపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫుల్ నేరేషన్ తర్వాత రామ్ చేసిన ట్వీట్ అంచనాలకు మరింత పెంచింది. ఇదే హుషారులో ఊర మాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్…
