మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది” అని చిత్ర యూనిట్ తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తోన్న…
Category: FILM NEWS
‘Savitri W/O Satyamurthy’ shooting wrapped up and planning for release in August
How did a 25-year-old man end up becoming a 60-year-old woman’s husband? Why did they get married in the first place? Why did they decide to live together for the rest of their lives? ‘Savitri W/O Satyamurthy’ is all about their love story. A pure entertainer and a family drama, the film stars ‘Kerintha’ fame Parvateesam as the hero, and his wife is played by the veteran character artist and comedienne Sri Lakshmi. Produced by Gogula Narendra of A1 Mahendra Creations, the film is directed by Chaitanya Konda, who has…
ఆగస్టులో ‘ఏ1 మహేంద్ర క్రియేషన్స్’ గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ‘సావిత్రి w/o సత్యమూర్తి’
అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా పార్వతీశం (‘కేరింత’ ఫేమ్, నూకరాజుగా నటించిన హీరో), అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ “కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి…
aha announces aha Bhojanambu, a fun talk show hosted by Lakshmi Manchu with a culinary twist
100% Telugu streaming platform aha, which houses the latest blockbuster films, web shows and originals, is turning a new leaf. The platform that ushered in a new era of popular non-fiction content in Telugu web space, with a flurry of talk shows like Sam Jam (hosted by Samantha Akkineni), Tamasha with Harsha (hosted by Viva Harsha) and the third season of Rana’s No.1 Yaari, is putting together another talk show titled aha Bhojanambu. Actor, producer Lakshmi Manchu will host the show where the biggest celebs from the tinsel town dish…
లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా తెలుగు ఓటీటీ ‘ఆహా’ సరికొత్త ఫన్ టాక్ షో ‘ఆహా భోజనంబు’
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ షోస్, ఒరిజనల్స్‌తో వీక్షకులకు సరికొత్త వేదికగా మారింది. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షో సామ్ జామ్, తమాషా విత్ హర్ష అంటూ వైవా హర్ష వ్యాఖ్యాతగా చేసిన షోతో పాటు రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారి వంటి టాక్ షోలతో, నాన్ ఫిక్షనల్ కంటెంట్‌తో తెలుగు డిజిటల్ మాధ్యమంలో కొత్త శకానికి తెర తీసింది. తాజాగా మరో టాక్ షోతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ‘ఆహా’..నటి, నిర్మాత లక్ష్మీ మంచు హోస్ట్ చేయనున్న షో..’ఆహా భోజనంబు’. టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సెలబ్రిటీలు రుచికరమైన వేర్వేరు వంటకాలను వండుతూ హోస్ట్‌కు వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూనే వివిధ సంగతులను తెలియజేస్తారు. సహ సమర్పకులుగా ఎంటీఆర్, హిమాలయ ప్యూర్ హ్యాండ్స్….వివిధ రకాల…
‘లహరి మ్యూజిక్’కు ‘యూట్యూబ్ డైమండ్’ అవార్డ్
లహరి మ్యూజిక్ సంస్థ శుక్రవారం యూట్యూబ్ నుంచి ‘యూట్యూబ్ డైమండ్’ అవార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ సంస్థకు దక్కని గౌరవాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఒక కోటి సబ్‌స్ర్కైబర్స్‌ని రీచ్ అయిన ఈ ఐకానిక్ మ్యూజిక్ కంపెనీ.. ప్రస్తుతం ఒక కోటి 18 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌తో దూసుకుపోతుంది. 10 సంవత్సరాల క్రితం డిజిటల్ ఫార్మెట్‌లోకి ఎంటరై.. యూట్యూబ్ చానల్ స్థాపించిన లహరి.. ప్రేక్షకులను కన్నడ, తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలోని పాటలతో అలరిస్తోంది. యూట్యూబ్ డైమండ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా లహరి వేలు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును అందుకునేందుకు రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డును కర్నాటక ప్రజలకు అంకితమిస్తున్నాము. 45 సంవత్సరాల నుంచి వారందిస్తున్న సపోర్ట్ మరవలేనిది. చిన్న కంపెనీ నుంచి ఈ…
పచ్చదనమే లక్ష్యంగా హరిత హారం : ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్
లక్ష్యం దిశగా కేసీఆర్ ప్రభుత్వం – ఉప్పల్ నియోజకవర్గంలో హరితహారం టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో హెచ్.ఎం.టినగర్ , నాచారంలో శనివారం హరితహారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ తో పాటు, స్థానిక కార్పొరేటర్ శాంతి,, సాయి జెన్ శేఖర్, కొట్టే శ్రీనివాస రావు, నంది కొండ శ్రీనివాస్ రెడ్డి , హెచ్.ఎం.టినగర్ అసోసియేయేషన్ మెంబర్స్ రవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ ‘టాలీవుడ్ టైమ్స్’ ప్రతినిధితో మాట్లాడుతూ -” హైదరాబాదు నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల…
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Music Fest Begins Next Week
Versatile hero Nithiin and director Merlapaka Gandhi have teamed up for the first time for a black comedy crime thriller Maestro which marks landmark 30th film for the actor.The film’s shooting part was wrapped up recently and the makers have now announced to begin music fest from next week.Nithiin can be seen playing piano at a beach in the announcement poster.We can expect another chartbuster album from composer Mahati Swara Sagar who previously provided chartbuster album for Nithiin’s Bheeshma.Nabha Natesh has paired opposite Nithiin, while Tamannaah Bhatia will be seen…
Naga Shaurya’s ‘LAKSHYA’ Climax Shoot Begins
Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.Crucial climax sequence of the…
క్లైమాక్స్ షూటింగ్‌లో నాగశౌర్య లక్ష్య
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలోరూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.ఈ సందర్భంగా విడుదలచేసిన మేకింగ్ వీడియోలో నాగశౌర్య తన…
