విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశవాణి’. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ ‘దిమ్ సారె..’ అనే లిరికల్ పాటను విడుదల చేసింది. ఓ గూడెంలోని ప్రజలందరూ చాలా బాధగా ఉంటారు. అలాంటి సందర్భంలో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరుపుకోవాలని అనుకునే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.ఇటీవల కాలంలో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. ప్రముఖ…
Category: FILM NEWS
తన తొలి బాలీవుడ్ సినిమా ‘లాల్‌సింగ్ చద్దా’లో జాయిన్ అయిన యంగ్ హీరో నాగచైతన్య
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’తో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్ ఫోటోను షేర్ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ కలసిఉన్నారు. అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
జూలై 11న విడుదల కానున్న విక్టరీ వెంకటేష్ నారప్ప ఫస్ట్ లిరికల్ ‘చలాకి చిన్నమ్మీ..’
విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నారప్ప. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన నారప్ప టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ను జూలై11 ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు…
రాజ్‌తరుణ్, సాంటో మోహన్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ ‘స్టాండప్ రాహుల్’ టీజర్‌ను విడుదల చేసిన ప్రముఖ హీరో రానా దగ్గుబాటి
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్‌తరుణ్ స్టాండప్ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అభినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘స్టాండప్ రాహుల్’ సినిమా టీజర్ హీరో దగ్గుబాటి రానా చేతులమీదుగా విడుదలైంది. స్టేజ్‌పై రాజ్‌తరుణ్ స్టాండప్ కమేడియన్‌గా పిలిచినా పిలవక పోయినా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. సినిమాలోని ఓ పాపులర్ స్టాండప్ కమేడియన్ స్టాండప్ కామెడీకీ ఓరిజినాలిటీ చాలా ముఖ్యమని చెబుతుంటాడు. కానీ రాజ్‌తరుణ్ ఔట్ డేటేడ్ జోక్స్ వినిపిస్తూ తన చుట్టూ ఉన్న వారిని విసిగిస్తూన్నట్లు టీజర్లో కనిపిస్తుంది. ఇక…
Rana Daggubati Launches Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul Teaser
Young and promising hero Raj Tarun will be seen as a stand-up comic in his upcoming film Stand Up Rahul being directed by debutant Santo Mohan Veeranki. The film billed to be a coming-of-age feel-good romance comedy to be produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.Today, hero Rana Daggubati has launched the film’s teaser. The teaser begins with Raj Tarun’s performance on stage. A popular stand-up comedian says originality is the most important for stand-up comedy. However, Raj Tarun brings boredom…
‘మహాసముద్రం’ షూటింగ్ పూర్తి
ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్ధ్, టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ కలిసి ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మహాసముద్రం చిత్రాన్ని ఒక మాస్టర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు.కేవలం ఈ క్రేజీ కాంబినేషన్‌ని క్యాష్ చేసుకోవడమే కాదు ఒక పర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాలతో రెగ్యులర్ మాస్ ఎంటర్ చిత్రాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.ఇది కథా రచయిత, దర్శకుడు అజయ్ భూపతికి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రామఖ్యత ఉండబోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే విడుదలచేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అధితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ ఫస్ట్‌లుక్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.మేకర్స్ ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ కాకుండా ఏ ఇతర…
Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed
Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working as a team to create a masterpiece called Maha Samudram which is one of the most awaited films, this year.The film is not just cashing on this crazy combination. The content is very diverse from regular mass entertainers, though it has all the essential elements required for a commercial film.It’s a dream project for director Ajay Bhupathi who penned the script in a way, every character has its own significance. In fact, the character…
నువ్వు ఎప్పుడు సూపర్‌స్టారే లవ్ యు అలీ భాయ్ : సోనూసుద్
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసుద్ విడుదల చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ–‘‘ అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలీ, నేను పూరిగారు డైరెక్ట్ చేసిన ‘‘సూపర్’’ సినిమా సమయం నుండే మంచి స్నేహితులం. అలీ సెట్లో ఉంటే…
ఎల్.రమణ రాజీనామా వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదు
-నమ్మకద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు-గోసుకోండ వెంకటేష్,టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాలీవుడ్ టైమ్స్ న్యూస్: అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారు అని అందుకు ఎవరు ఆశ్చర్య పడకూడదు. అది సెన్సేషనల్ న్యూస్ కాదు. అందరూ ఊహించిందే జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగోసుకోండ వెంకటేష్ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రమణ పార్టీ మార్పు ముహూర్తం ఆలస్యంగానే ఖరారు అయిందని, రమణ పార్టీ మారడం వలన పార్టీకి పట్టుకున్న శని విరగడయిందని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రమణ పార్టీ పెట్టిన బిక్షతో ఎదిగి సిగ్గులేకుండా పార్టీ మారడం కుట్ర కాదా ? మీరు టి.ఆర్.ఎస్ లోకి రండి తగిన గౌరవమిస్తాం అని కెసిఆర్ హామీ ఇవ్వగానే జబ్బలేగరేసుకుంటూ ప్రగతి భవన్ కు…
రాక్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన ఐకాన్‌స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే..ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల ప్యాన్ఇండియా ప్రాజెక్ట్ పుష్పకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు దేవి… వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో తమ కెరీర్ ప్రారంభం నుండి కలిసి పనిచేస్తున్న బన్నీ, డీఎస్పీల మధ్య అనుబంధం మరింత బలపడింది. కాగా తన సన్నిహితులకు,స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌ను డీఎస్పీకి పంపారు బన్నీ. బన్నీ ‘రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్’ అనే లైటింగ్ నేమ్ బోర్డ్ డిజైన్ ను ప్రత్యేకంగా తయారు చేయించి దేవికి పంపారు. అల్లు అర్జున్…
