కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యం లో శనివారం త్యాగరాయ గానసభ లో సంత్ కబీర్ దాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాయకులు గజేంద్ర గారు, శ్రీనివాస్ గారు, చిన్నారి కైవల్య చక్కగా కబీర్ భజన గీతాలు ఆలపించి అలరించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ మహ్మద్ రఫీ, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, శ్రీ కళా జనార్ధనమూర్తి పాల్గొని గాయకులను సత్కరించారు. కబీర్ దాస్ తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ నాట్య గురు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ పండిట్ అంజుబాబు పర్యవేక్షించారు.
Category: FILM NEWS
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ‘అండా రామారావు’ ఆకస్మిక మృతి
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు పి.ఆర్.ఓ అండా రామారావు (68) కాసేపటి క్రితం స్వస్థలం ఆదోనిలో కన్ను మూశారు. రామారావు ఉదయం, శివరంజని, సినీస్టార్, ట్రేడ్ గైడ్” పత్రికల్లో పని చేశారు. సంగీత ప్రియులైన రామారావు “ఘంటసాల గానామృతం” పేరుతో వాట్సప్ గ్రూప్ ను నిర్వహిస్తూ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఈయన పలు చిత్రాలకు పి.ఆర్.ఓ బాధ్యతలు కూడా నిర్వహించారు. గత మూడు రోజులుగా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వెంటిలేటర్ పెట్టడం..తదితర అన్ని విధాలుగా వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అందరూ కావాలనుకునే కొందరిలో రామారావు గారు ఒకరు. ఆయన ఆత్మకు శ్రద్ధాంజలి. సద్గతు లు ప్రాప్తించు గాక. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.
హీరో శివాజీ సహకారంతో “మనం సైతం” ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న మనం సైతం సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. హీరో శివాజీ అందించిన ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిన్నతనం నుంచి సేవ చేయడం…
‘మనం సైతం’ ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం
“మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయికాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోముందడుగు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి…
దర్శక దిగ్గజం దాసరి నేషనల్ అవార్డ్స్
ధవళ సత్యం దర్శకత్వంలో దాసరి బయోపిక్ తాడివాక రమేష్ నాయుడు ప్రకటన దర్శక దిగ్గజం దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఇందుకోసం ఆయన ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు. అంతేకాదు… దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు… ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో “దాసరి బయోపిక్” నిర్మించేందుకు సైతం సన్నద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ పేరు “దర్శకరత్న”. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దర్శకరత్న” బయోపిక్ లో…
Ravindrasoori Rathalu-2
Ravindrasoori Rathalu-2
‘రిపబ్లిక్’ సాయితేజ్‌కు గ్రేట్ సక్సెస్ కావాలి: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. శనివారం ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ‘రిపబ్లిక్’ సినిమాలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయితేజ్, డైరెక్టర్ దేవ్ కట్టా, నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ఎం.సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కో డైరెక్టర్ కిరణ్, రైటర్ బి.వి.ఎస్.రవి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్ సాంగ్ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నాం. డైరెక్టర్…
వరుణ్‌తేజ్ ‘గని’ ఫైనల్ షెడ్యూల్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ బాక్సింగ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని నటిస్తుండటం విశేషం. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా…నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల ఆగిన మా ‘గని’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశాం. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్…
ఫైనల్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునః ప్రారంభించారు. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తెలియజేస్తాం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, లాహే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది” అని చిత్ర యూనిట్ తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తోన్న…
‘Savitri W/O Satyamurthy’ shooting wrapped up and planning for release in August
How did a 25-year-old man end up becoming a 60-year-old woman’s husband? Why did they get married in the first place? Why did they decide to live together for the rest of their lives? ‘Savitri W/O Satyamurthy’ is all about their love story. A pure entertainer and a family drama, the film stars ‘Kerintha’ fame Parvateesam as the hero, and his wife is played by the veteran character artist and comedienne Sri Lakshmi. Produced by Gogula Narendra of A1 Mahendra Creations, the film is directed by Chaitanya Konda, who has…
