ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తెలుగు చిత్రసీమ ప్రేక్షకులకూ సుపరిచితులే. ఆయన పెద్ద కుమారుడు, డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్ గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘జాతర’. ఈ సినిమాకు ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఆగస్టులో ‘జాతర’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు నిఖిల్ కథానాయకుడిగా ‘శంకరాభరణం’ తీసిన ఉదయ్ నందనవనమ్… ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు. అందమైన ప్రేమకథ రాశారు. కార్తీ ‘ఖైదీ’ తరహా నేపథ్యంలో ఆ ప్రేమకథతో రగ్గడ్ ఫిల్మ్ తీయనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. చిత్ర నిర్మాత గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ”ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించి… ఈ ‘జాతర’ను సంక్రాంతికి ప్రేక్షకుల…
Category: FILM NEWS
Kannada Star Prajwal Devaraj Teams Up With Director Uday Nandanavanam For Pan India Movie ’JATHARA’*
Kannada actor Devaraj is a popular face among Telugu movie audience. His elder son Dynamic Prince Prajwal Devaraj is coming up with a Pan India movie produced by young filmmaker Govardhan Reddy under Vardhaman Films and Lotus Entertainments banners. Titled as Jathara, the film is directed by Uday Nandanavanam who is known for Sankarabharanam with Nikhil Siddhartha. Touted to be a beautiful love story, director Uday Nandanavanm has come up with a unique and different concept for this film. The makers aver that Jathara is a love story against rugged…
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ‘సందేహం’.. ఫస్ట్ లుక్ విడుదల
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సందేహం. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్…
An Intriguing Love Story Coming To Thrill You, Mysterious First Look Of Sandeham is out now
A love story with thrills in a movie is a deadly combination. The new film Sandeham is an intriguing love story that is coming to thrill you with engaging elements in the narrative. Written and directed by Sateesh Paramveda of Ooriki Uttharana fame, the movie is produced by Satyanarayana Parcha under the banner of Vishnu Varshini Creations with Suman Vootkur and Hebah Patel playing the lead roles. The movie has completed its shooting part and post-production works are progressing at a brisk pace. The makers kick-started the promotions by launching…
‘వాలాట్టి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు!
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి హిట్ చిత్రాల నిర్మాతగా తనదైన గుర్తింపును పొందిన వ్యక్తి దిల్ రాజు. ఆయన ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమయ్యారు.. ఆ చిత్రమే ‘వాలాట్టి’. సాధారణంగా మనుషులు సాహసాలు చేయటాన్ని చూసుంటాం. వాటి ఆధారంగా రూపొందిన సినిమాలను చూసుంటాం. కానీ.. తొలిసారి కొన్ని పెంపుడు కుక్కులన్నీ కలిసి ఓ సాహసాన్ని చేస్తే ఎలా ఉంటుంది?.. అదొక అద్భుతమనే చెప్పాలి. అలాంటి హృదయానికి హత్తుకునే కథతో రూపొందిన సినిమానే ‘వాలాట్టి’. రోషన్ మాథ్యు, శోభు షాహిర్, ఇంద్రన్స్, సన్నీ వానే, సజ్జు కురుప్ తదితరులు ఇందులోని పెంపుడు కుక్కల పాత్రలకు వాయిస్ ఓవర్‌ను అందించారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు ఉన్న సినిమాలో మనుషులు భాగం అయ్యారని చెప్పాలి. లవ్,…
Baby 4th single Riba Pappa to be unveiled on June 19
Starring Anand Deverakonda, Viraj Ashwin, and Vaishnavi Chaitanya in lead roles, Baby is one of the most-awaited films in the recent times from Tollywood. Directed by Sai Rajesh, The film is produced by SKN under MASS movie makers. The fourth single titled “Riba Pappa” from the film will be unveiled by the makers on June 19. We can’t keep our calm as this song is going to make it to your playlist. The makers released poster, that for the first time, features both Anand Deverakonda and Viraj Ashwin alongside Vaishnavi…
‘తిరగబడరసామీ’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరోయిన్, రాజ్ తరుణ్ ని ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. పోస్టర్ లో రాజ్ తరుణ్ బనియన్, బాక్సర్స్ ధరించి కళ్ళజోడుతో కనిపించారు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ప్లజంట్ మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ రివిల్ కావడం ఇంట్రస్టింగా వుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే…
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా విఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి ఎన్నికయ్యారు. సెక్రటరీగా కె అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్ గా చంద్ర శేఖర్ రావు తో పాటు 15 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వహణ వర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ… నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. గత యేడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి సమయం కేటాయించడం సాధ్యపడలేదు. నాన్నగారు గతించారు. బ్రదర్ అనారోగ్యానికి గురయ్యారు. అలాగే పెండింగ్ లో వున్న…
జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’
యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నికిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్పై”. ఈడీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న “స్పై” చిత్రం ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ద స్పూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్.. యుద్దసమయంలో 1945లో ప్లేన్ క్రాష్ కు గురియ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకిని కోల్పొయింది. ఇప్పటికీ…
Nikhil Siddhartha’s ‘Spy’ to hit screens worlwide on June 29 with staggering number of screens
‘Spy’ is a perfect pan-India detective film for Nikhil Siddharth, say makers Hold your breath for the action extravaganza from actor Nikhil Siddharth’s ‘Spy’ which is hitting the screens on June 29. According to the makers, ‘Spy’ is going to be a perfect pan-Indian film for Nikhil after his record-breaking blockbuster ‘Karthikeya2’. ‘Spy’ is expected to be released worldwide with a staggering number of screens. The theatrical trailer is expected to be dropped by next week. Starring Nikhil Siddharth and Iswarya Menon as his love interest, the movie is a…
