‘జెట్లీ’ హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్ ఉన్న మంచి ఎంటర్‌టైనర్ : డైరెక్టర్ రితేష్ రానా

'Jaitley' is a good entertainer with humor, suspense, and thrill: Director Ritesh Rana

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘జెట్లీ’ జర్నీ ఎప్పుడు మొదలైంది? -2020లో కోవిడ్ సమయంలో జయేంద్ర అనే రచయితతో కలిసి ఈ కథను డెవలప్ చేశాను. అప్పటి నుంచే ఈ సినిమా…

నలుగురు రాక్షసుల చేతుల్లో థియేటర్లు’…

Theaters in the hands of four monsters...

▪️‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదు అంటూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన ▪️ నైజాంలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు.. చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు ▪️ డిఫ్రెషన్ లో ఉన్నాను, నాకేమైనా ఐతే వారే బాధ్యులు ▪️ నేను లీగల్‌గా పోరాటం చేస్తాను ▪️ “ప్లీజ్ సేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న షెరాజ్ మెహదీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని నటుడు–దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, తన దర్శకత్వంలో తానే హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న ఈ…