నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మొయినాబాద్ : స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఆరోగ్యంతో పాటు అన్ని రంగాలలో నిరుద్యోగ యువత ముందుకెళ్లాలని లగడపాటి రాజగోపాల్. ప్రముఖ సినీనటి సన లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల లగడపాటి రాజగోపాల్ రెడ్డి సతీమణి జానకి నిర్మించిన తమర కన్వెన్షన్ హాలును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్వహించారు కన్వెన్షన్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లగడపాటి రాజగోపాల్ జానకి తో పాటు సినీ యాక్టర్ సనా గజల్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని నిరుత్సావపడకుండా సాయం ఉపాధి వైపు తమకు నచ్చిన ఉపాధిని లక్ష్యంగా ఎంచుకొని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు స్వయంఉపాధి కుటుంబ ఆర్థిక ఉపయోగ ఎంతో మెరుగుపడుతుందని తెలిపారు దేశంలోనూ రాష్ట్రంలోనూ గ్రామీణ ప్రాంతాలలోనూ నిరుద్యోగ యువత ఉద్యోగాల రాలేవని నిరుద్యోపడవద్దని సూచించారు తమకు నచ్చిన ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వ రుణాలతో స్వయం రుణాలతో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వీటివల్ల తమ కుటుంబాలకు స్వయం ఉపాధి హార్దిక అభివృద్ధి చెందుతుందని సూచించారు తామర కన్వెన్షన్ ఆల్ పలు బిందు విలాసాలకు పార్టీలు చేసుకునే విధంగా అదేవిధంగా సూచించారు నాణ్యతతో నిర్మించిన సమర కన్వెన్షన్ హాల్ ప్రజలకు సౌకర్యార్థంగా ఉందని జాతీయ రహదారి హైదరాబాద్ బెంగళూరు రోడ్డు సమీపంలో ఉండడం ఆదర్శమని తెలిపారు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల వినియోగానికి ఈ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని వారు సూచించారు ఈ కార్యక్రమంలో కనకమామిడి సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి వరప్రసాద్ సన్న గజల్ శ్రీనివాస్ నవీన్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

