రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ ‘వేట్టయన్- ద హంట‌ర్‌’

Lyca Productions' Vettaiyan Shatters Box Office Records with ₹240+ Crores Worldwide Collection!

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో…

Lyca Productions’ Vettaiyan Shatters Box Office Records with ₹240+ Crores Worldwide Collection!

Lyca Productions' Vettaiyan Shatters Box Office Records with ₹240+ Crores Worldwide Collection!

Lyca Productions’ latest blockbuster, Vettaiyan, starring the legendary Superstar Rajinikanth, has continued its triumphant run at the global box office. Within days of its release, the film has crossed a staggering ₹240 crores, solidifying its position as one of the highest-grossing Indian films of the year. The film’s success can be attributed to a confluence of factors, including Rajinikanth’s undeniable charisma, the powerful performances of the ensemble cast (Amitabh Bachchan, Fahadh Faasil, Rana Daggubati, Manju Warrier, and more), and the gripping narrative directed by TJ Gnanavel. Anirudh Ravichander’s captivating soundtrack…

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

Bhama Alisha is a role model for the youth

పలు ప్రకటనలు, సినిమాల్లోని పాత్రలతో అందరినీ ఆకట్టుకుంది కుర్ర భామ అలీషా. హైద్రాబాదీ అమ్మాయి అయిన అలీషా మోడలింగ్ రంగం మీద మక్కువ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల్లోనే కాకుండా బాస్కెట్ బాల్, చెస్ వంటి ఆటల్లోనూ అలీషా ముందుంటుంది. ఎంతో ప్యాషన్‌తో, నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. -ఆకాశన్నందుకోవాలనే అంతులేని కలలు, ప్యాషన్ ఉన్న యువతకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో అలీషా ప్రయాణిస్తోంది. నాకు ఎన్నో కలలు ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. నా ఈ ప్రయాణాన్ని అందరితో పంచుకుని స్పూర్తి నింపాలని ప్రయత్నిస్తుంటాను. సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడి అందరూ తమ తమ కలల్ని సాకారం చేసుకోగలరు. -ఓ భీం బుష్, మాతృ, ఫైటర్ రాజా వంటి చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. బ్రైడల్…

Alisha is a role model for the youth

Alisha is a role model for the youth

👉I’m Alisha. I’m from Hyderabad, also known as the City of Nawabs. I’m 24 years old and 5’3″ tall. Working as an education counselor, modeling is my passion—it makes me feel relaxed and energetic. My hobbies include playing basketball and chess.I come from a background where people aren’t usually allowed to pursue their dreams and passions. 👉I consider myself fortunate to be able to follow mine, and I want to inspire young people to do the same. Often, those who are with passion but lack opportunities, and those who are…

వైరల్‌గా మారిన నటి అనన్య నాగళ్ల వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్‌లకు కౌంటర్‌!!

Actress Ananya Nagalla's comments which have gone viral.. Counter to netizens' comments!!

నటి అనన్యా నాగళ్ల సోషల్‌ విూడియాలో షేర్‌ చేసిన ఓ వీడియోకు వస్తోన్న విమర్శలపై ఆమె స్పందించారు. ఎందుకింత నెగటివిటీ అంటూ అసహనాన్ని వ్యక్తంచేశారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించమని ఇటీవల నేనొక వీడియో షేర్‌ చేశా. దాన్ని కొందరు తప్పుబడుతూ విమర్శించారు. ఏదో చిన్న విషయం చెప్పా. నచ్చితే చేయండి.. లేకపోతే లేదు. ఎందుకింత నెగిటివిటీ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆమె స్ట్రా లేకుండా కొబ్బరి బొండం నీళ్లు తాగుతూ కనిపించారు. సాధారణంగా నేను స్టీల్‌ స్ట్రా వెంట తెచ్చుకుంటాను. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయని రాసుకొచ్చారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని తప్పుబట్టారు.’విూ పక్కన…

Actress Ananya Nagalla’s comments which have gone viral.. Counter to netizens’ comments!!

Actress Ananya Nagalla's comments which have gone viral.. Counter to netizens' comments!!

Actress Ananya Nagella has responded to the criticism of a video shared on social media. Why negativity expressed impatience. Recently I shared a video to reduce the use of plastic. Some have wrongly criticized it. Say something small. If you like it, do it.. If not, don’t. He asked why so much negativity. Now her comments have gone viral. Recently she was seen drinking coconut water without a straw. I usually bring along a steel straw. Otherwise, drink coconut water in this way. Let’s reduce the use of plastic. It…

సందీప్‌ కిషన్‌ హీరోగా ‘మజాకా’

'Majaka' as Sandeep Kishan as hero

ఈ మధ్యన రవితేజ వరుస చిత్రాలు విడుదలైనా ఏదీ సరిగ్గా విజయం సాధించలేదు. ‘ధమాకా’ ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు పై టాలీవుడ్‌లో హీరోలకు నమ్మకం పెరిగింది. ఇప్పుడు ఆయన ‘మజాకా’ సినిమా తీస్తున్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మజాకా’ తరవాత నక్కిన త్రినాథరావు రవితేజతో ఓ మరో సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథ కూడా సిద్థం చేసుకొన్నట్టు సమాచారం. ‘ధమాకా’ విడుదలైన వెంటనే నక్కిన త్రినాధరావుతో మరో సినిమా చేయడానికి రవితేజ ఆసక్తి చూపించారు. అయితే.. రవితేజ చేతిలో అప్పటికే చాలా సినిమాలున్నాయి. మరోవైపు నక్కిన త్రినాథరావు కూడా వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకొన్నారు.…

‘Majaka’ as Sandeep Kishan as hero

'Majaka' as Sandeep Kishan as hero

Recently Ravi Teja has released a series of films but none of them have been successful. ‘Dhamaka’ became a single hit and entered the 100 crore club. With that, the faith of the heroes in Tollywood increased on Nakkina Trinatha Rao, who directed this film. Now he is making the movie ‘Majaka’. Sandeep Kishan is playing the hero. Preparations are being made for release this Sankranti. There is talk in Tollywood that Trinatha Rao, who got licked after ‘Majaka’, is going to do another film with Ravi Teja. It is…

స్టార్‌ హీరో మూవీల సందడి..దసరాతో టీజర్లు, పోస్టర్ల విడుదల

The buzz of star hero movies. Teasers and posters release on Dussehra

దసరా సందర్భంగా పలు సినిమాల టీజర్‌లు విడుదలయ్యాయి. ఇందులో మెగాస్టార్ ‘విశ్వంభర’ ముందుంటుంది. విర్రవీగుతున్న అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధం ఏ రూపంలో వచ్చిందో తెలియాలంటే ‘విశ్వంభర’ చూడాల్సిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు. కునాల్‌ కపూర్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. విక్రమ్‌ రెడ్డి సమర్పకులు. ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది’ అంటూ మొదలయ్యే టీజర్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశారు. సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న చిత్రమిది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలని, రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం వాయిదా వేశారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా…

The buzz of star hero movies. Teasers and posters release on Dussehra

The buzz of star hero movies. Teasers and posters release on Dussehra

Teasers of many movies were released on the occasion of Dussehra. Megastar ‘Vishwambhara’ is leading in this. One has to watch ‘Vishwambhara’ to know in what form the great war that ended the raging anarchy came. Chiranjeevi is playing the lead role in this film. Trisha and Aashika Ranganath are the heroines. Kunal Kapoor is playing the lead role. Vashishtha is the director. Producers are Vamsi and Pramod Uppalapati under UV Creations banner. Presented by Vikram Reddy. The teaser of this movie was released on the occasion of Dussehra. ‘Just…