సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం : నిర్మాత ఆర్.బి చౌదరి మృతి

A great tragedy in the film industry: Producer R.B. Chowdhury passes away

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి మరణించారు. మంగళవారం ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్.బి.చౌదరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు చేశాక.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100వ సినిమాగా ‘మకుటం’ తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది. ముఖ్యంగా తెలుగులో…

M4M Movie Trailer Review : ది న్యూ ట్రెండ్ సెట్టర్

M4M Movie Trailer Review: The New Trend Setter

* కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కొక్క‌రికి లక్ష రూపాయలు బహుమతి ‘వాడు సామాన్యుడు కాదు.. కేర్ ఫుల్…’అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ‘ఎం4ఎం’ (మోటీవ్ ఫర్ మర్డర్) మూవీ ట్రైలర్ ఇండస్ట్రీలో ది న్యూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల…