ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ దృష్టికి చిన్న నిర్మాతల సమస్యలు : నట్టి కుమార్

Small producers' issues brought to the attention of the Film Chamber sub-committee: Natti Kumar

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న చిన్న నిర్మాతల సమస్యలను ఇప్పటికైనా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ పరిష్కరించాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో నట్టి కుమార్ అధ్యక్షతన జరిగిన చిన్న నిర్మాతల మీటింగ్ లో చిన్న సినిమాలకు ఎదురవుతున్న పలు సమస్యల గురించి చర్చించి, వాటి పరిష్కారానికి ఈ నెల 15న జరుగనున్న సబ్ కమిటీ దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు సమస్యలకు సంబందించిన వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, సబ్ కమిటీ ప్రొడ్యూసర్స్ మెంబర్ టి.ప్రసన్నకుమార్ కు ఇదే వేదికపై నట్టి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సినిమా నిర్మాణం పట్ల ఎంతో అభిరుచి కలిగి, అనేక హిట్స్ ఇచ్చిన చిన్న…

కేతినేని అజయ్‌ కుమార్‌ : విభిన్న చిత్రాల దర్శకుడు

Ketineni Ajay Kumar: A director of diverse films.

కేతినేని అజయ్‌ కుమార్‌ అసలు పేరు కె. అంకారావు, కేతినేని కోటయ్య, అంజమ్మలకు మార్చి 1, 1954 లో జన్మించారు. ఆయనకు ఒక అన్న ప్రసాదరావు, తమ్ముడు రామారావులు ఉన్నారు. అన్న ప్రసాదరావు అమ్మమ్మ ఇంటికి దత్తత వెళ్లాడు. అంకారావు ఉరఫ్‌ అజయ్‌కుమార్‌ గుంటూరు జిల్లా, వినుకొండ తాలూకా లోని పెదకొండ పాళెం వీరి సొంత ఊరు… అమ్మమ్మ గారి ఊరైన సంతమావులూరు లో పదవ తరగతి వరకు చదువు కున్నారు. తరువాత మెట్రిక్‌ లేషన్‌ నరసరావు పేటలో పూర్తి చేశారు. డిగ్రీ గుంటూరు జాగర్ల మూడి కుప్పుస్వామి కాలేజీలో చదువు కున్నారు. డిగ్రీ తరువాత యస్‌.ఐ ఉద్యోగం కోసం అప్పటి రాష్ట్ర మంత్రి చేబ్రోలు హనుమయ్య ద్వారా ప్రయత్నాలు చేశారు. అది ఫలించలేదు. చిన్నతనం నుండే స్కూల్‌ లో కాలేజీలో నాటకాలు రాయడం, డైరక్షన్‌ చేయడం,…