మృదుల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కహర్వా 2026 సంగీత నివాళి విశేషంగా ఆకట్టుకుంది. ముంబయి నుంచి వచ్చిన ప్రముఖ గాయకుడు మహమ్మద్ వకీల్, హైదరాబాద్ గాయకుడు రవి నిశేష్ కలసి మరపురాని సంగీత ప్రదర్శనతో మైమరపించారు. మృదుల శ్రీవాస్తవ జన్మ దినోత్సవం సందర్బంగా శనివారం సాయంత్రం బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో కహర్వా 2026 సంగీత వేడుక కనుల పండువగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన తొలి ద్వంద్వ పౌరసత్వం పొందిన పారిశ్రామికవేత్త కళాపోషకులు ఇఫ్తేకార్ షరీఫ్ జ్యోతి ప్రకాశనం చేసి, మృదుల చిత్రపటానికి పూలదండ సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర్ జారా బాలీవుడ్ సినిమా ఫేమ్ గాయకుడు, జీటివి మెగా ఫైనల్ విన్నర్ మహమ్మద్ వకీల్ తనకు గుర్తింపు ఇచ్చిన తొలి ఆల్బమ్ లోని “యే కసక్ దిల్ కీ దిల్ మే”…
Day: June 15, 2026
Excited “Kaharwa” music : Veer Jara Vakil, Nishesh impressed by Hindustani music
Kaharwa 2026 musical tribute organized by Mridula Memorial Foundation was particularly impressive. Famous singer from Mumbai Mr Mohammad Vakil and Hyderabad singer Mr Ravi Nishesh mesmerized with an unforgettable musical performance. On the occasion of Mridula Srivastava’s birth anniversary, the Kaharva 2026 music festival was organized at Bhaskara Auditorium of BM Birla Science Center on Saturday evening. Mr Iftekhar Sharif, the first dual-citizen industrialist who was the chief guest lighting the Jyoti and started the programme by offering a garland to Smt Mridula’s portrait. Vibhavari started with the song “Yeh…
