లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ నటించిన జీ 5 ఒరిజినల్ సూపర్ హిట్ టాప్ మోస్ట్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా ఇండియాలోనే తనదైన స్థానాన్ని, గుర్తింపును దక్కించుకుంది జీ 5. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ అలరిస్తోంది. ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృదయాల్లో చెరగని ముద్రను వేసుకుంది జీ 5 ఓటీటీ. పిక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ వారి లాసర్ 2. బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన. ఇంకా రేసీ, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా…